Category తెలంగాణ

కెయు సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

kakatiya university

 కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర మే 27 : అన్ని రంగాల్లో  కాకతీయ విశ్వవిద్యాలయ (kakatiya university) సమగ్రాభివృద్ధికి సమష్ఠిగా కృషి చేస్తున్నామని  కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం  కెయు సెనెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.…

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాలు

– రాష్ట్రంలో ఘ‌నంగా నిర్వ‌హించాలి – అన్ని చోట్ల జాతీయ‌, పార్టీ ప‌తాకాల‌ను ఆవిష్క‌రించాలి – బీఆర్ ఎస్ శ్రేణుల‌కు కె.టి.ఆర్. పిలుపు   ప‌ధ్నాలుగేళ్ల  అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసిఆర్ గారి సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ…

గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో సాంస్కృతిక శాఖ‌

గిరిజ‌నుల అస్తిత్వ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి మంత్రి సీత‌క్క‌ లోకేశ్వ‌రం (నిర్మ‌ల్ జిల్లా), ప్ర‌జాతంత్ర‌, మే 27:  త్వరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక శాఖ ను ఏర్పాటు చేసి గిరిజన జాతుల, తెగల అస్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తామని  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister…

తుది ద‌శ‌లో ఔట‌ర్ రింగ్‌రోడ్డు-కొండాపూర్ ఫ్లైఓవర్

Outer Ring Road-Kondapur Flyover

జూన్‌లో ప్రారంభించ‌నున్న సి.ఎం.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  మే 27:   ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ ఫ్లైఓవర్ (Outer Ring Road-Kondapur Flyover ) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వొస్తే  హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు…

సింగరేణి జాగృతి ఆవిర్భావం -మంగ‌ళ‌వారం ప్రారంభించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌

సింగ‌రేణి కార్మికుల సంక్షేమమే ల‌క్ష్యంగా, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత నాయ క‌త్వంలో మంగ‌ళ‌వారం సింగ‌రేణి జాగృతి ఆవిర్భ‌వించింది. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ టీబీజేకేఎస్‌తో ఇది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇందులో ప్ర‌ధానంగా బ‌హుజ‌నులు, యువ‌కుల‌కు ప్రాధాన్యం క‌ల్పించ‌నున్న‌ట్టు తెలిపారు. సింగ‌రేణిలోని 11 ఏరియాల‌కు కోఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను…

ఆఫ్రికన్ ప్రతినిధులను అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

African Delegates

స్థానిక కళాకారులతో కలిసి నృత్యాలు చేసిన ఆఫ్రికన్ డెలిగెట్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 27: ఆఫ్రికన్ ప్రతినిధులను(African Delegates) సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 5 రోజుల పర్యటన లో భాగంగా ఆఫ్రికా ఖండంలో మధ్య, పచ్చిమ ప్రాంతాల్లోని 15 దేశాలకు చెందిన 30 మంది ఆఫ్రికన్…

స‌ర‌స్వ‌తి పుష్కరాల‌పై పెద‌వి విరుపు

Saraswathi Pushkaralu

ఏర్పాట్ల‌పై  భక్తుల్లో అసంతృప్తి నిధులు వెచ్చించినా సకాలంలో పూర్తికాని పనులు నాసిరకం పనుల‌పై ఆగ్ర‌హం.. నిర్దిష్టమైన రూట్ మ్యాప్ లేక ట్రాఫిక్ జామ్  ఉచిత బస్సులపైనా తృప్తి చెందని భక్తులు  కిలోమీటర్ల మేర కాలిన‌డ‌క‌తో ఇక్క‌ట్లు  ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు!  పుష్కరాల్లో ఆకర్షణగా నిలిచిన సరస్వతి నవరత్న మాల హారతి జయశంకర్ భూపాలపల్లి,…

జూన్ 2న యువ‌త‌కు స్వ‌యం ఉపాధి మంజూరు లేఖ‌లు

Self Employment

ఉపాధి క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం  అక్టోబ‌ర్ 2 నాటికి ఐదుల‌క్ష‌ల‌మందికి స్వ‌యం ఉపాధి ల‌క్ష్యం   రూ.8వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న ప్ర‌భుత్వం  దేశంలోనే ఇది ప్ర‌థ‌మం  ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 27: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల…

విద్యార్థులు వీసా నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి

భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం అంతర్జాతీయ విద్యార్థులకు హెచ్చరికను జారీచేసింది.  త‌మ‌దేశంలో  విద్యనభ్యసిస్తున్న సమయంలో తమ విద్యార్థి వీసా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. తమ యూనివర్సిటీకి సమాచారం ఇవ్వకుండా చదువు మానేయడం, తరగతులకు హాజరు కాకపోవడం లేదా ప్రోగ్రామ్‌ మినహాయింపుగా వెళ్లిపోవడం వంటివి విద్యార్థి వీసా తక్షణమే రద్దుకావడానికి దారి తీస్తాయని, భవిష్యత్తులో…