Category తెలంగాణ

జీవవైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యం

– అటవీ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలి – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అటవీ, దేవాదాయ…

ఆస్టర్ క్వాలిటీ కేర్ కార్యకలాపాలు ప్రారంభం

– దేశ ఆరోగ్యరంగంలో కొత్త అధ్యాయం – మధ్య తరహా నగరాలకూ అత్యాధునిక వైద్యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 3: ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ విలీనం పూర్తికావడంతో ఏర్పడిన ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ జూలై 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విలీనంతో ఆస్టర్ డీఎం,…

2వేల అదనపు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

– సీఎంను కోరిన ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా రెండు వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆదివాసి, గిరిజన…

కాగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటన అద్బుతం

– అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరూ అర్హులే – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను చూసి జనం నవ్వుకుంటున్నారంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరును ఎండగట్టారు.…

పోలీస్‌ ‌శాఖ కీలక నిర్ణయం

– మాజీ డీజీపీలకు బుల్లెట్‌‌ప్రూఫ్‌ ‌వాహనాల తొలగింపు – భారీగా భద్రత కూడా తగ్గిస్తూ ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ పోలీస్‌ ‌శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్ట్‌లలో ఉన్న పోలీస్‌ అధికారులకు  బుల్లెట్‌ ‌ప్రూఫ్‌ ‌వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం…

14 ‌సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ

– కొత్తగా పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీల నియామకం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాల పరిధిలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంఘాల పాత పాలక వర్గాల స్థానంలో కొత్త పర్సన్‌ ఇన్‌చార్జ్ ‌కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…

‘సర్’లో పారదర్శకత లోపించింది

– పౌర సమాజం ప్రశ్నించాలి – ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డాక్ట‌ర్‌ పరకాల ప్రభాకర్ – బీఆర్ఏఓయూలో మాజీ ప్రధాని పీవీ స్మారకోపన్యాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స‌ర్‌)లో పారదర్శకత లోపించిందని, జవాబుదారీతనం కరవైందని, విధానపరమైన లోపాలున్నాయని, పౌర సమాజం, బుద్ది జీవులు ప్రశ్నించాలని ఆర్థిక, సామాజిక…

బోడుప్పల్‌లో భూపోరాటానికి దిగిన కవిత

– అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ ‌చేశారు. గురువారం ఉప్పల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో భూ పోరాటానికి టీఆర్‌ఎస్‌ ‌సిద్ధమైంది. ఇందులో భాగంగా బోడుప్పల్‌ ‌చేరుకుని భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీఆర్‌ఎస్‌…

గోదావరి పుష్కరాలకు ఘ‌న ఏర్పాట్లు

– ధర్మపురిలో పుష్కర ఘాట్లను పరిశీలించిన మంత్రి అడ్లూరి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌వ్యాఖ్యానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ధర్మపురిలోని పుష్కర ఘాట్లను మంత్రి…