Category తెలంగాణ

నేడు భారీ వర్గాలు

– ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండ గా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురు స్తున్నాయి. తాజాగా.. వాతావరణ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. వచ్చే 24 గంటలపాటు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు…

ఈవీ పథకం కింద ఆటో డ్రైవర్లకు సాయం

– రూ.200 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.  ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, ‌డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్‌ ‌వాహనాలుగా మార్చేందుకు ’తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్‌  ‌కన్వర్షన్‌ ‌స్కీమ్‌-2026’‌ను అమలు చేయాలని…

రాఖీ పౌర్ణమి.. అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ’‌రక్ష’ అనగా రక్షణ, ’బంధన్‌’ అనగా కట్టడం. సోదరి తన సోదరుడు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చేతికి రాఖీ కడుతుంది. ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటానని, రక్షణగా నిలుస్తానని సోదరీమణులకు సోదరుడు మాటిస్తాడు. హిందూ చాంద్రమాన క్యాలెండర్‌ ‌ప్రకారం శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ పండుగను…

రేపు ఎథిక్స్ ‌కమిటీ సమావేశం

– కడియంపై వ్యాఖ్యలు.. కౌశిక్‌ ‌రెడ్డికి నోటీసులు – కౌశిక్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నంపై వేముల ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 :‌ హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డికి ఎథిక్స్ ‌కమిటీ నోటీసులు జారీ చేసింది. స్టేషన్‌ ‌ఘనాపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై ఈనెల‌ 29‌న అసెంబ్లీ కమిటీ హాల్‌1‌లో…

జిందాల్‌ ‌వర్సిటీలో లెక్చర్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌కు హర్యానాలోని ప్రముఖ ఓ.పీ. జిందాల్‌ ‌గ్లోబల్‌ ‌యూనివర్సిటీ ఆహ్వానం అందింది.విద్యార్థులు, అధ్యాపకులతో సంభాషించడంతోపాటు వారిని ఉద్దేశించి ‘డిస్టింగ్విష్డ్ ‌పబ్లిక్‌ ‌లెక్చర్‌’ ఇవ్వాలని యూనివర్సిటీ కేటీఆర్‌ను ఆహ్వానించింది. జిందాల్‌ ‌గ్లోబల్‌ ‌యూనివర్సిటీ వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌ప్రొఫెసర్‌ ‌సి. రాజ్‌ ‌కుమార్‌ ఈ ‌మేరకు…

మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలి

– హరిత వాతావరణం ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాలి – 20వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల – ఐదు రోజులపాటు ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…

కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు సింగరేణి బొగ్గు

– రాష్ట్ర ఇంధన శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు బెంగళూరు, ఆగస్టు 27 : కర్ణాటక రాష్ట్రానికి చెందిన జెన్‌కోకు ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు బ్లాక్ మైనింగ్‌లో సింగరేణి అనుభవాన్ని వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి జార్జ్‌కు ప్రతిపాదించారు. మైనింగ్‌లో కర్ణాటక పవర్…

ప్ర‌భుత్వ భూముల‌ను, ఆస్తుల‌ను  తెగ‌న‌మ్ముతున్న రేవంత్ ప్ర‌భుత్వం

Harish Rao

ఇప్ప‌టికే రూ.30వేల కోట్ల విలువైన భూముల అమ్మ‌కం హైద‌ర్‌న‌గ‌ర్‌లో పిల్ల‌ల పార్కు స్థ‌లాన్ని కూడా అమ్మ‌కానికి పెట్టారు సామాన్యుల భూముల‌ను 22ఎలో చేర్చి వేధింపులు విలువైన ప్ర‌భుత్వ భూములు సీఎం బంధుమిత్రుల‌కు ధారాద‌త్తం ఇలా భూములు అమ్ముకుంటూ పోతే, రేపు ప‌రిస్థితేంటి? కూక‌ట్‌ప‌ల్లి 22ఎ బాధితుల‌కు అండ‌గా నిలుస్తాం మాజీ మంత్రి హ‌రీష్‌రావు హామీ హైద‌రాబాద్‌,…

బీఆర్‌ఎస్‌ ‌పాలనలో రేషన్‌ ‌కార్డుకు దిక్కేలేదు

– పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ – గ్రామాల్లో పర్యటించిన మంత్రి పొన్నం  సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : బీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఒక్క రేషన్‌ ‌కార్డు కూడా అర్హులకు అందలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సైదాపూర్‌ ‌మండలంలోని పలు గ్రామాలలో ’పల్లె పల్లెకు ప్రజాపాలన.. పల్లె పల్లెకు పొన్నం’ కార్యక్రమంలో…