Category తెలంగాణ

ఫీల్డ్‌ అసిస్టెంట్లందరికీ ఒకే జీతం

– పదేళ్ల సమస్యలకు మంత్రి సీతక్క పరిష్కారం – హర్షం వ్యక్తం చే ఫీల్డ్‌ అసిస్టెంట్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సచివాలయంలో సమావేశమై పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సీతక్క స్పందించి వారి…

విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించండి

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

 – ముఖ్యమంత్రికి హరీష్‌రావు హితవు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు.. గురుకుల విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కాంగ్రెస్‌కు హితబోధ చేశారు. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ అలంపూర్‌…

వ్యవసాయ సంక్షోభంపై రాజీ లేని పోరాటాలు చేయాలి

– ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతాంగం ఆగమాగం – బనకచర్ల ప్రాజెక్ట్‌ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించాల్సిందే.. – అందుకు బిఆర్‌ఎస్‌ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి – పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం -హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవడానికి వ్యవసాయ సంక్షోభాన్ని నివారిండానికి, రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్‌…

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్ల దందా

– డాక్యుమెంట్లపై కొర్రీలు పెట్టి ముక్కుపిండి మరీ కలెక్షన్లు – భువనగిరి కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులదే హవా – చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 29: జిల్లా కేంద్రంలోని భువనగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కలెక్షన్లే తమ ముఖ్యమైన ఎజెండా అన్నట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కొత్త రూల్‌ పెట్టుకుని దస్తావేజుకు…

చట్టాల అమలులో నిక్కచ్చిగా ఉండాలి

– ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29: మన వద్ద మంచి చట్టాలు, పథకాలు ఉన్నాయి.. వాటి ఫలితాలు ప్రజలకు కచ్చితంగా అందాలంటే అమలు గట్టిగా ఉండాలి అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రామసుబ్రహ్మణియన్‌ అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ…

మస్యలు పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యం

– ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క . – అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, రేషన్‌ కార్డులు పంపిణీ – పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ తాండూరు, ప్రజాతంత్ర, జూలై 29: ప్రజా సమస్యల పరిష్కరించడం ప్రజాప్రతినిధి లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు…

అన్ని వర్గాల ప్రజలను ముంచిన కాంగ్రెస్

– హామీలన్నింటినీ విస్మరించి, ఉత్త‌మాట‌ల‌తో ప‌బ్బం – కేవలం వోట్ల సమయంలోనే రైతు బంధు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌లు సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 29 : గత 20 నెలలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బిఆర్ ఎస్…

జూబ్లీహిల్‌ ఉప ఎన్నికలో గెలుస్తాం: మంత్రి పొన్నం 

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, జూలై29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ ‌నుంచి గట్టి పోటీ ఉందని వివరించారు. పలువురు నేతలు జూబ్లీహిల్స్ ‌నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పోటీ చేస్తారని తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప…

సిఎం రమేష్‌ ఇం‌టికి వెళ్లావా.. లేదా?

– రమేష్‌ ‌వ్యాఖ్యలపై ఎందుకు సమాధానం లేదు – కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌ ‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై29:బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌కు మంత్రి సీతక్క సవాల్‌ ‌విసిరారు. రాజ్యసభ ఎంపి సిఎం రమేష్‌ ఇం‌టికి వెళ్లిన విషయంపై కెటిఆర్‌ ఎం‌దుకు స్పష్టత ఇవ్వడంలేదని అడిగారు. కెటిఆర్‌ అబద్దాలకోరు అనేది సిఎం రమేష్‌ ‌మాటల్లో తెలుస్తుందన్నారు. గత…