Category తెలంగాణ

ఓటరు జాబితాల్లో పారదర్శకత పాటించాలి

– రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి – నాలుగు జిల్లాల ఈఆర్వోలకు శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఎన్నికల జాబితాల ఖచ్చితత్వాన్ని కాపాడడం ఈఆర్వోల కీలక బాధ్యత అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాల్లో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్లను…

జీహెచ్‌ఎంసీ పౌర సేవలు ఇక ఒకే వేదికపై

– పౌర సమస్యల పరిష్కారానికి ‘మై క్యూర్’ యాప్ ప్రారంభం – అన్ని ఫిర్యాదులకు ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం – రియల్‌టైమ్ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం – పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనకు కొత్త అడుగు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: సాంకేతికత దన్నుగా నగర పాలనను మరింత బలోపేతం చేస్తూ పౌర కేంద్రిత…

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ కీలకం

– దేశ జీడీపీలో మన వాటా పెంచేందుకే తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం – బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో పాల‌న‌

– వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని…

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇళ్ల పంపిణీ

– అట్రాసిటీ నేరాలపై మంత్రి అడ్లూరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల” 194మందిక్ణి రూ.30 లక్షల విలువగల డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మల్కాజిగిరి కమిషనర్ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ…

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నతస్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.…

రాష్ట్ర అభివృద్ధిలో ఆర్అండ్ బి శాఖ కీలకం

– రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజ‌ర్‌ – రోడ్డు నెట్ వర్క్ పై ప్రత్యేక దృష్టి అవసరం – బడ్జెట్ ప్ర‌పోజ‌ల్స్‌పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైద రాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి18: రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నదని, స్ప ష్టమైన ప్రణాళికతో వార్షిక బడెట్ అంచ‌నాలు ఉండాలని…

డేటా సెంటర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

– అధికారులను ఆదేశించిన సీఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈమేరకు సచివాలయంలో బుధ‌వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తిస్థాయిలో తగు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే…

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో ప్ర‌భుత్వ పాల‌న‌

– వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని అయ‌న…