Category తెలంగాణ

ప్రాజెక్ట్స్‌ పనుల పురోగతి సమీక్షకే టాస్క్‌ఫోర్సు

– ఆయా అంశాలపై అధికారులు తక్షణం స్పందించాలి – అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలి – రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారం – రాజకీయాలు కాదు రాష్ట్రాభివృద్దే ముఖ్యం – త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం – సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: రాష్ట్రంలో…

ములుగు జిల్లాకు నిర్భయ నిధి రూ.10 కోట్లు మంజూరు

కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవికి రాష్ట్ర మంత్రి సీతక్క కృతజ్ఞతలు దిల్లీ, ఆగస్టు 7: ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్‌ కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ప్రకటించారు. అలాగే పెండిరగ్‌ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి,…

భయం అనే సంక్లిష్టతను వీడాలి

– జీవితమనే సవాలును స్వీకరించండి – కిట్స్‌ లో స్టూడెంట్‌ ఇండక్షన్‌ కార్యక్రమంలో మనస్తత్వవేత్త డాక్టర్‌ గోపి వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రతి రోజూ మంచి రోజే.. భయమనే సంక్లిష్టతను విడిచిపెట్టాలి.. అందమైన జీవితాన్ని ఆస్వాదించాలి.. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంతోపాటు వాస్తవ ప్రపంచంలో మనుగడ సాగించాలి అని…

భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన

– రోడ్లపైకి రావొద్దన్న హైడ్రా – అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, షేక్‌పేట్‌, మణికొండ, హైటెక్‌ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు…

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉపయోగించండి

– పెండింగ్‌ కేసులు తగ్గేందుకు కార్యాచరణ రూపొందించాలి – సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: అడ్వ్సాడ్‌ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో గురువారం…

Rakshi: మంత్రి సీతక్క రాఖీ ముందస్తు వేడుకలు

– ములుగు కాంగ్రెస్‌ నాయకులకు రాఖీ కట్టిన సీతక్క దిల్లీి, ఆగస్టు 7: అధికారిక సమావేశాల నిమిత్తం దిల్లీలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ…

Film tourism: ఫిల్మ్‌ పర్యాటకం అభివృద్ధికి ప్రోత్సాహం

– ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: సినిమా షూటింగ్‌లకు తెలంగాణను అత్యంత స్నేహపూర్వక, తక్కువ పెట్టుబడులతో అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా మార్చే అవకాశాలపై హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం హోటల్‌ తాజ్‌ కృష్ణలో జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలోని పరిశ్రమలు, పెట్టుబడుల సెల్‌…

Telangana : తెలంగాణ విద్యారంగం అభివృద్ధికి కృషి

– సిఎం రేవంత్‌తో అమిటీ వర్సిటీ ఛాన్స్‌లర్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌తెలంగాణ విద్యారంగం(Telangana Education) అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డికి అమిటీ యూనివర్సిటీ(Amity University) ఛాన్స్‌లర్‌ అతుల్‌ ‌చౌహాన్‌ ‌తెలిపారు. దిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి .రేవంత్‌ ‌రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ అతుల్‌ ‌చౌహాన్‌ ‌గురువారం…

Lab Technician : ల్యాబ్‌ టెక్నీషియన్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ల్యాబ్‌ టెక్నీషియన్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌(lab technician provisional merit list) ను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (MHSRB) గురువారం విడుదల చేసింది. 1284 పోస్టులు భర్తీ కానున్నాయి. త్వరలోనే సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంఇ. ఆ తర్వాత సెలక్షన్‌ లిస్ట్‌ను బోర్డు విడుదల చేయనున్నది. సెప్టెంబరులో…