Category తెలంగాణ

Health : ఆరోగ్యకర సమాజమే ప్రభుత్వ లక్ష్యం

విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీలో మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని (deworming day) పురస్కరించుకొని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara) హైదరాబాద్‌ షేక్‌పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆల్బండజోల్‌ టాబ్లెట్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా…

పేదల కోసమే ‘ఆయుష్మాన్‌ భారత్‌’

` గవర్నర్‌తో కలిసి జన ఔషధి పరియోజన గోదాం ప్రారంభం – కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: జీవన విధానంలో మార్పుల కారణంగా మనకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నామని, ప్రతి వందమందిలో 95మంది వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, పదవీ విరమణ చేసిన వారు పెన్షన్‌ మొత్తం వైద్య…

మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 10: పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌ మెట్రో రైలులో ఆదివారం సాయంత్రం ప్రయాణించారు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఎల్బీ నగర్‌ నుంచి కేపీహెచ్‌బీ స్టేషన్‌ వరకు ప్రయాణించారు. ఆయన తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రత్యేకంగా చిన్నారులతో మాట్లాడారు. మంత్రితో ాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న…

కోదాడ ప్రజలకు తీపి కబురు

– జవహర్‌ నవోదయ విద్యాలయం మంజూరు శాశ్వత భవన నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు – గ్రామీణ ప్రతిభావంతులకు ఉచిత నాణ్యమైన విద్య – ఫలించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కృషి కోదాడ, ఆగస్టు 9: గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉండి వెనుకబడిపోతున్న విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన సీబీఎస్‌ఈ విద్యను అందించేందుకు కోదాడ నియోజకవర్గ…

ఎఫ్‌ఆర్‌ఏ భూములకు సోలార్‌ పంపుల ద్వారా నీరు

– ఘనంగా వరల్డ్‌ ఇండీజినస్‌ పీపుల్స్‌ డే – ఆకట్టుకున్న గిరిజన సంప్రదాయ వృత్తులు, నృత్యాలు, వివిధ కళారూపాల ప్రదర్శన – బోనం, విల్లు ఎక్కిపెట్టి, నృత్యం చేసిన మంత్రి సీతక్క – డప్పు చప్పుళ్ళు నృత్యాలతో హోరెత్తిన ఆదివాసి భవన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు…

నిర్వహణ నిమిత్తమే చార్జీల పెంపు

– పండగ తర్వాత చార్జీలు యథాతథం – ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పండగకు చార్జీలు పెంచడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ఆర్టీసీ నిర్వహణ కారణంగా కొంత చార్జీలు పెంచినట్టు ొక ప్రకటనలో తెలిపింది. పండగ తరువాత చార్జీలు యధాతథంగా ఉంటాయని వెల్లడిరచింది. ఈ…

Court of wards: కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ ఆస్తుల కింద ప్రభుత్వానికి లక్షల కోట్లు

– మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (court of wards) ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు (gone Prakashrao)తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్‌ రెడ్డి, రోశయ్య, ఇతరులకు చెప్పానని, వారు…

హైకోర్టు ఆదేశాలకనుగుణంగా స్థానిక ఎన్నికలు

కావాలనే రిజర్వేషన్లపై బీజేపీ రాద్ధాంతం : పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: బీసీల రిజర్వేషన్లపై బీజేపీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో…

Ethnic pride: జాతి గొప్పతనాన్ని, మూలాలను మరువొద్దు

– ఆదివాసీ బిడ్డలకు మంత్రి సీతక్క ఉద్బోధ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ఎంత ఎత్తుకు ఎదిగినా మన జాతి గొప్పతనాన్ని, మూలాలను, మన సంస్కృతి, జీవన విధానాలను ఎప్పుడూ మరవకూడదని ఆదివాసీ విద్యార్థులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఉద్బోధించారు. మన మూలాలు ఉంటేనే మనకు అస్తిత్వం.. అందుకే మన మూలాలను…