Category తెలంగాణ

మా సంతకాల ఫోర్జరీతో కేసు వేశారు

– నిందితులపై చర్యలు తీసుకోవాలని రజకుల డిమాండ్‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో కొంతమంది తమ సంతకాలు ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే కోర్టులో కేసులు వేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని పలువురు రజకులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు…

నిబద్ధత గల కమ్యూనిస్టు నేత: కేసీఆర్‌

– సురవరం మృతికి ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతికి పలువురు ప్రముఖులు సంతాసం వ్యక్తం చేశారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ నేతగా తన జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ…

Sportsmanship : ప‌సిత‌నం నుంచే క్రీడాసక్తి కలిగించాలి

– జాతీయ క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి వాకిటి – నేటినుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: పసిప్రాయం నుండే పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి కలిగించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి…

యూరియాపై బీజేపీ, కాంగ్రెస్‌ల హైడ్రామా

Harish rao

– మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పు లేదన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌…

గొప్ప వ్యక్తి సురవరం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు సురవరం సుధాకర్‌ రెడ్డి మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు వ్యక్తి సీపీఐలో ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని కొనియాడారు.…

Soft spoken: మృదుస్వభావి సురవరం

– కేంద్ర మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం పనిచేసిన…

ప్రజా సంక్షేమాన్ని కాంక్షించిన సురవరం

– మంత్రి సీతక్క సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: సీపీఐ అగ్ర నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి మృతి పట్ల మంత్రి దనసరి అనసూయ సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించిన సైద్ధాంతిక నిబద్ధుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆయన మృతి వామపక్షాలకు, ప్రజాస్వామ్యవాదులకు తీరని లోటని…

Table Tennis: శారీరక, మాససిక దృఢత్వానికి క్రీడలు సాధనాలు

– కిట్స్‌డబ్ల్యూ ప్రిన్సిపాల్‌ అశోకరెడ్డి – కిట్స్‌లో రెండు రోజుల టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 23: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (కిట్స్‌డబ్ల్యూ) ఇండోర్‌ స్టేడియంలో రెండు రోజులపాటు జరిగే ఉమ్మడి వరంగల్‌ జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌-2025 శనివారం ప్రారంభమైంది. పోటీలను ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌…

25‌న రాష్ట్ర‌ కేబినేట్‌ ‌భేటీ

Cabinet Meeting

బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ  కాళేశ్వరం నివేదికపైనా చర్చించే అవకాశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : రాష్ట్ర‌ మంత్రివర్గ సమావేశం (TG Cabinet Meeting) సచివాలయంలో ఈనెల 25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. మరో వైపు పంచాయతీ ఎన్నికల కోసం…