అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మంత్రి కొండా సురేఖ రూ.5.87 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 21: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ 5.87కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు…








