Category తెలంగాణ

జెడ్పీ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంటుంది

– ఇందూరులో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో రామచందర్‌రావు నిజామాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 24: కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఇందూరు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దాదాపు రూ.25 లక్షలకు ధర్మపురి అర్వింద్‌ ట్రస్ట్‌ ద్వారా…

హ్యామ్‌ రోడ్లపై తుది ప్రపోజల్స్‌ పంపండి

– ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌సు్ట 25ః ఉమ్మడి జిల్లాల వారీగా తుది హ్యామ్‌ ప్రపోజల్స్‌ రూపొందించాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖa మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బి కార్యాలయంలో శాఖపై సోమవారం నాలుగు గంటలకుపైగా మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.…

రేవంత్‌ ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లోచేరా : కడియం

– ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హీట్‌ – ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసుల నేపథ్యంలో కొత్త చర్చ వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ నోటీసులు జారీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడిన మాటలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలోని వేలేరు…

రిజర్వేషన్లపై సలహా కోరిన మంత్రివర్గ ఉపసంఘం

– ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితో భేటీ న్యూదిల్లీ, ఆగస్టు 25: ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని బీసీ రిజర్వేషన్ల పెంపు మంత్రివర్గ ఉప సంఘం సోమవారం దిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై ఆయనను మంత్రివర్గ…

జనహిత పాదయాత్రకు వరంగల్‌లో ఘన స్వాగతం

– అక్కడినుంచి భారీ ర్యాలీతో వర్ధన్నపేటకు వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన పిసిసి అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు కాకతీయ యూనివర్సిటీ వద్ద ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా వర్ధన్నపేటకు…

అనంతగిరి కొండలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

– పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి వికారాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 25: అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖa మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వికారాబాద్‌ జిల్లాకు వొచ్చిన మంత్రి జూపల్లికలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. పర్యాటక శాఖ మంత్రి…

అసాధారణ కృషీవలుడు మాడభూషి

– తెలుగు భాష, సాహిత్య రంగాలకు సేవలు అజరామరం – తెలంగాణ సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: పాత్రికేయునిగా, న్యాయ కోవిదునిగా, రచయితగా, న్యాయశాస్త్ర పరిశోధకుడిగా, బహు గ్రంథకర్తగా కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ చైర్మన్‌, మహీంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్‌, స్కూల్‌ ఆఫ్‌ లా ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాడభూషి…

బిఆర్‌ఎస్‌ అదృశ్యం ఖాయం

– రాజకీయ ముఖచిత్రంలో ఇక మాయం – పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ ‌వ్యాఖ్యలు కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్25:‌రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్‌ అనే పార్టీ  ఉండదని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ అన్నారు. కరీంనగర్‌  ‌కార్యకర్తల టింగ్‌ ‌లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి తర్వాత ముందు   కుటుంబ ఆస్తుల పంచాయితీ  తేల్చుకోవాలని కేటీఆర్‌…

అనుమతి లేని కేబుళ్లను తొలగించవచ్చు

– మరోమారు స్పష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్‌,ఆగస్ట్25: అనుమతి లేకుండా విద్యుత్‌ ‌స్తంభాలపై ఉన్న కేబుళ్లు తొలగించవచ్చని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కేబుల్‌ ‌వైర్ల తొలగింపుపై ఎయిర్టెల్‌ ‌సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ ‌హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రామంతాపూర్‌ ‌ఘటన తరువాత విద్యుత్‌ ‌స్తంభాలపై ఉన్న కేబుళ్ల వల్లనే ప్రమదం చోటు చేసుకున్నట్లు…