Category తెలంగాణ

హీలింగ్ కేపిటల్‌గా హైదరాబాద్

– డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో ‘హెల్త్ కేర్‌’ అనుసంధానం – సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేస్తేనే సమాజానికి మేలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ కేపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా…

గడ్డి మందుతో ప్రాణాలు పోతున్నాయ్‌

– దానిని వెంటనే నిషేధించాలి – మాజీ ఎంపి బి.వినోద్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్విట్‌  ‌డిక్లోరైడ్‌ ‌గడ్డి మందు వాడకుండా నిషేధం విధించాలని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ప్రతి నెలా ఈ మందు తాగి పదుల…

ఓపెన్‌ ‌స్కూల్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ ఓపెన్‌ ‌స్కూల్‌ ‌సొసైటీ  2026 సంవత్సరానికిగానూ 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను చూసుకోవాలని సూచించింది. షెడ్యూల్‌ను పూర్తిగా తేదీల వారీగా పరిశీలించుకోవాలని పేర్కొన్నది. తాజా టైమ్‌టేబుల్‌ ‌ప్రకారం.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ‌థియరీ పరీక్షలు…

బ‌డికి తాళం.. రోడ్డుపై పిల్ల‌ల‌కు పాఠాలు

– ఇది కాంగ్రెస్ మార్కు పాల‌న‌కు ఉదాహ‌ర‌ణ‌ – హ‌రీష్‌రావు ఎద్దేవా సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసి పిల్లలు ఈరోజు రోడ్డు మీద కూర్చుని వియ్ వాంట్…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మీడియా అకాడమి ఛైర్మన్‌ శ్రీ‌నివాసరెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమిలో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు…

విద్యుత్‌ ‌సంస్థ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన

-మార్చి 4న నేరుగా పరిశీలించాలని కమిషన్‌ ‌నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్‌ ‌సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ ‌సంస్థల నియామకాలలో రిజర్వేషన్ల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ విద్యుత్‌ ‌బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కమిషన్‌ ‌దృష్టికి తీసుకువచ్చింది. ఈ  అంశంపై కమిషన్‌ ‌సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో భాగంగా మార్చి…

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’

– ఉద్యోగుల శ్రేయ‌స్సే ల‌క్ష్యం – ఉద్యోగులే సంస్థ‌ల అభివృద్ధికి కీల‌కం – నిపుణుల అభిప్రాయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 21:కేర్ హాస్పిటల్స్ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’ గచ్చిబౌలిలోని ఓ హోట‌ల్‌లో శ‌నివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంస్థల హెచ్‌ఆర్ లీడర్స్, సీఏక్స్ఓలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆరోగ్యం, ముందస్తు వైద్య…

ఆయిల్ పామ్‌ను ప్రోత్స‌హించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం

– సిద్దిపేట ఒక‌ప్పుడు క‌రవు ప్రాంతం – మిష‌న్ కాక‌తీయ ద్వారా ఇప్పుడు స‌స్య‌శామ‌లం – నేడు దేశానికే అన్న‌పూర్ణ‌గా తెలంగాణ‌ – యంత్రాల‌తో వ్య‌వ‌సాయం లాభ‌దాయకం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21:  దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది స‌బ్ స్క్ర‌యిబ‌ర్ల‌ తో  రైతుబడి రాజేందర్ రెడ్డి…

అవకాశాలను అందిపుచ్చుకుని సాగాలి

– ఎదిగేందుకు డీసీసీ అధ్యక్ష పదవి తొలిమెట్టు – కాంగ్రెస్‌లో కష్టపడితేనే పదవులు వరిస్తాయి – ఎవరికైనా మెరిట్‌ ‌లిస్ట్ ‌ప్రకారమే అవకాశం – భిన్నాభిప్రాయాలు పార్టీ కార్యక్తల స్థయిర్యాన్ని దెబ్బతీస్తాయి – డిసిసి అధ్యక్షుల శిక్షణ  కార్యక్రమంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వికారాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని…