Category తెలంగాణ

చట్టబద్ధతతోనే దత్తత ప్రక్రియ

– అక్రమ దత్తతకు వీలు లేదు – హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో బాలల సంరక్షణ కేంద్రాలు, సంక్షేమం, పునరావాసానికి సంబంధించిన వ్యవస్థల పనితీరుకు వివరాలపై హైకోర్టు బుధవారం ఆరా తీసింది. అక్రమ దత్తతకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చట్టబద్ధ దత్తత ప్రక్రియ తప్పనిసరని ఉన్నత న్యాయస్థానం…

ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల విజయోత్సవం

– సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు – వర్షంలోనూ ఉత్సాహంగా కొనసాగిన భారీ ర్యాలీ – సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన మంత్రి సీతక్క ఏటూరునాగారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ…

జయగిరి విద్యార్థులకు రోటరీ క్లబ్ చేయూత

Rotary Club of Hanumkonda

8 డిజిటల్ టీవీలు, 200 బ్యాగుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి సహకారం కొనసాగిస్తాం: వంగ రాజిరెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్, 3 : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలను అందించి, వారి విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ హనుమకొండ (Rotary Club of Hanumkonda) ఆధ్వర్యంలో గురువారం హసన్‌పర్తి…

ఎస్ఆర్ హైస్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు Sri Krishnashtami celebrations

హన్మకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్ 3: భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు (Sri Krishnashtami celebrations ) గురువారం ఘనంగా జ‌రిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సంద‌డి చేయ‌గా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది. చిన్నారులు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణులు,…

భీమ్‌రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

– బీనామీల పేర్లతో 20కి పైగా చర, స్థిరాస్తులు – ఆధారాలు సేకరిస్తున్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు గత నెల…

విద్యుత్ స్తంభం ఎక్కిన ఎస్పీడీసీఎల్ సీఎండీ!

– ‘బస్తీ బాట’లో భద్రతా ప్రమాణాల పరిశీలన చేవెళ్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : చేవెళ్ల సెక్షన్ పరిధిలోని మల్కారం గ్రామంలో గురువారం నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యుత్ లైన్ల నిర్వహణ, స్తంభాలపై పనులు…

రాజన్న ఆలయ పనులు వేగంగా పూర్తి చేయాలి

– అద‌న‌పు వ‌స‌తుల క‌ల్ప‌న‌పై దిశానిర్దేశం – తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై చర్చ‌లు – బద్ధి పోచమ్మ ఆలయం  అభివృద్ధిపై స‌మీక్ష‌ – ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన…

ఘనంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా దివస్’

– 438 అవగాహనా కార్యక్రమాలు – పాల్గొన్న 82 వేలమందికి పైగా పౌరులు – డిజిటల్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – టీజీసీఎస్‌బీ హెచ్చరిక హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2:పౌరుల్లో సైబర్ అవగాహనను పెంచడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)  ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘జాతీయ సైబర్ జాగరూకతా…

కాగితాల‌మీదే ఆర్టీసీ లాభాలు

– ఆర్టీసీకి రూ. 2,600 కోట్ల బకాయిలు చెల్లించాలి – హరీష్‌ రావు డిమాండ్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ వేదికలపై ఆర్టీసీ వేల కోట్ల లాభాల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నారని, కానీ ఆర్టీసీ ఎండీ మాత్రం ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్ల బకాయిలు రావాలని లేఖ రాశారని…