Category తెలంగాణ

ప్రాణం తీసిన బీడీ

– మంటలు అంటుకుని వృద్ధుడి దుర్మరణం నిర్మల్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌6: ఓ ‌వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్‌ ‌జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తళ్లపేట గ్రామానికి చెందిన నాగయ్య(55) తన భార్య,…

అబద్ధాలు చెప్పడంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ దిట్ట

– అప్పుడు అభివృద్ధి సాధ్యం కానిది ఇప్పుడు అవుతుందా? – బీజేపీి పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదు ? – మంత్రి పొంగులేటి  ప్ర‌శ్న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపు తథ్యమని తెలిసి బీఆర్‌ఎస్‌, బీజేపీలు లేనిపోని అబద్ధాలతో…

రేప‌టి కేబినేట్‌ ‌భేటీ వాయిదా

– తిరిగి 12న జరపాలని నిర్ణయం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: తెలంగాణ కేబినెట్‌ ‌సమావేశం వాయిదా పడింది. శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన‌ కేబినెట్‌ ‌సమావేశం ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. హైకోర్టు తీర్పు కారణంగా…

రేవంత్‌ ‌వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ‌ఆ‌గ్రహం

– ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌ముస్లింల పట్ల బెదరింపు ధోరణితో ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడారని, అతనిపై చర్య తీసుకోవాలని బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌ ‌రెడ్డిని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌ ‌రెడ్డి, మహ్మద్‌ ‌షకీల్‌, నేతలు ప్లలె…

మరికొన్నాళ్లు వరంగల్‌ రేక్‌ పాయింట్‌ కొనసాగాలి

– గత సీజన్‌లో కేటాయించిన ప్రకారం సరఫరా లేదు – ఈ సీజన్‌లో అయినా సరిపడ ఎరువులు సరఫరా చేయాలి – సమీక్షా సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: రైల్వే శాఖ వరంగల్‌ రేక్‌ పాయింట్‌ను మూసివేసి గూడ్స్‌ హ్యాండ్లింగ్‌ను చింతలపల్లి పాయింట్‌కు మార్చాలని నిర్ణయించిందని, దీనివల్ల ఉమ్మడి వరంగల్‌…

ఆధునికత, సాంకేతికతతో వైద్య సేవలందించాలి

~ గ్రూప్‌-1 ఆఫీసర్లకు మంత్రి దామోదర ఉద్బోధ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: వైద్య, ఆరోగ్య శాఖలో నియమితులైన గ్రూప్‌-1 ఆఫీసర్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సెక్రటేరియట్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, అనారోగ్యంతో ఆపదలో…

రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

– డ్రగ్స్ ఓవర్‌ ‌డోస్‌తో వ్యక్తి మృతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 6: ‌డ్రగ్స్ ‌భూతం యువతను పట్టిపీడిస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ ‌భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో తరచుగా డ్రగ్స్ ‌పట్టుబడటం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు…

దేశంలోనే ప్ర‌థ‌మ స్థానంలో వున్నాం

– ఆ స్థానాన్ని నిలిపే బాధ్య‌త మీదే – క్ర‌మ‌శిక్ష‌ణ అంటే సంసిద్ధ‌త‌ – ఈ బ్యాచ్‌లో 38 మంది మ‌హిళా అధికారులు – ఇది అతిపెద్ద ప్రొబెష‌న‌రీ డీఎస్పీల బ్యాచ్‌ – డి.జి.పి.  శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  నవంబర్ 6: దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందని, ఆ స్థాయిని నిలుపుకోవలసిన…

గిగ్‌ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టం

– కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6: గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురాబోతున్నామని, ఈనెల 12న జరగబోయే కేబినెట్‌ సమావేశంలో దానికి ఆమోదం తెలపనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సచివాలయంలో తనను గురువారం కలిసిన గిగ్‌వర్కర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.…