Category తెలంగాణ

డిసెంబర్‌లో ఇంటర్నేషనల్‌ షార్టు ఫిలిం ఫెస్టివల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 19 నుండి 21వ తేదీ వరకు దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం…

స్వాతంత్య్రోద్యమానికి ప్రేరేపించిన గీతం వందేమాతరం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ – మహబూబియా గర్ల్స్‌ హైస్కూలులో 150 సంవత్సరాల వేడుకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అబిడ్స్‌ మహబూబియా గర్ల్స్‌ హైస్కూల్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి…

వడ్డెరలకు అండగా ఉండేది కాంగ్రెస్సే

– పని ప్రాంతాల్లో ప్రమాదాలకు గురైతే పరిహారం – బోరబండలో వడ్డెర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రక్తం చెమటగా చిందించి రాళ్లను కరిగించి పటిష్టమైన నిర్మాణాలు చేసిన వడ్డెర్లు హైదరాబాద్‌ నగర అభివృద్ధికి వెన్నెముకలని, పీజేఆర్‌ హయాంలో వడ్డెర్లకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి…

డిప్యూటీ సీఎం భట్టిని కలుసుకున్న క్రికెటర్‌ అరుంధతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను క్రికెట్‌ ప్లేయర్‌ అరుంధతి రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఉమెన్‌ వరల్డ్‌ కప్‌ -2025 పోటీలలో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆమె తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రికెటర్‌ అరుంధతి రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో…

ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి సేవలందించాలి

– ప్రముఖ కోచ్‌ రిచర్డ్‌ను కోరిన మంత్రి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని పముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ రిచర్డ్‌ అలెన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ అభివృద్ధి కోసం పలు హోదాల్లో రిచర్డ్‌ అలెన్‌ పని చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి రిచర్డ్‌…

మళ్ళ అదే తంతు..

– కేంద్ర మంత్రి  రహమత్‌ నగర్‌ సభకు అనుమతి నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రహమత్‌ నగర్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మీటింగ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. రహమత్‌ నగర్‌లో మీటింగ్‌ నిర్వహించుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌కు అనుమతి ఇచ్చిన పోలీసులు కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలకు అనుమతి…

ఏడూళ్లబయ్యారంలో రేపటినుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు  పినపాక, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామం మరోసారి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్రస్థాయి 69వ కబడ్డీ పోటీలు శనివారం నుంచి ఘనంగా జరగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లు హాజరుకానున్నాయి. కబడ్డీ క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని…

డ్రగ్‌, ‌గన్‌ ‌కల్చర్‌ ‌పుణ్యం కెటిఆర్‌దే

– మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి పెట్టే ఇబ్బందుల కారణంగానే పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణలో డ్రగ్‌, ‌గన్‌ ‌కల్చర్‌ ‌తెచ్చిందే కేటీఆర్‌…

గతంలో వొచ్చిన 25వేల వోట్లు తెచ్చుకోగలరా?

– ఉప ఎన్నికలో పది వేల లోపే వోట్లు రాలుతాయి – కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మంత్రి పొన్నం సవాల్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 6:‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మరోసారి సవాల్‌ ‌విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల వోట్లు…