Category తెలంగాణ

జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

– ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు – నగరాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో ఓటర్లు బీజేపీ,…

బాధిత కుటుంబాలకు రూ. కోటి చెల్లించాలి

– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ – బస్సు ప్రమాదంలో మృతుల‌ కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ – ఇది ప్రభుత్వ  నిర్లక్ష్యమే – ప్రమాదం తర్వాత గుంతలు పూడుస్తున్న వైనం తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని తెలంగాణ…

వీరు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు?

– సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ ‌ధావన్‌లపై కమిషనర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 7: ప్రజాభిమానాన్ని వ్యాపారంగా మలచుకోవడం దారుణమని క్రికెటర్లు సురేశ్‌ ‌రైనా, శిఖర్‌ధావన్‌పై హైదరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌సజ్జనార్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్‌ ‌యాప్‌లకు బ్రాండ్‌ అం‌బాసిడర్లుగా ఉంటూ వీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారని మండిపడ్డారు. ప్రేక్షకుల అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ…

క‌న్నాయిగూడెం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

– నీతి అయోగ్ కేంద్ర ప్ర‌భారీ అధికారి అన్వేష్‌కుమార్‌ ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించాలని, ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభారీ అధికారి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎత్తేసే కుట్ర

Bandi Sanjay

– రేవంత్‌ ‌వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం – బకాయిలు చెల్లించకుంటే చదువెలా సాగిస్తారు – ప్రైవేట్‌ ‌కాలేజీలకు మా మద్దతు కొనసాగిస్తాం – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 7: ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ‌పథకాన్ని ఎత్తేసే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ఆ‌గ్రహం…

అవకాశాలు పుష్కలం.. పెట్టుబడులు పెట్టండి

– ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో తెలంగాణ రోల్‌ మోడల్‌ – లాంగ్‌-టర్మ్‌ వాల్యూ క్రియేషన్‌, కో-క్రియేషన్‌కు ప్రాధాన్యం – ‘అమెరికా-యూటా’ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో అవకాశాలు పుష్కలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు…

వందేమాతర గీతం ఆలపించిన ‘గుట్ట’ ఆలయ అధికారులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యాలయం ముందు ఆలయ అధికారులు వందేమాతర గీతాన్ని శుక్రవారం ఆలపించారు. దేశ జాతీయ గేయం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమాన్ని…

పెయింటింగ్ ద్వారా రేవంత్‌కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు

– ఒక యువ‌ చిత్ర‌కారుడి య‌త్నం కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో  ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను…

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను  ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి (నవంబర్‌ 7) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్లను న‌డ‌ప‌నుంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్‌ నుంచి శబరిమల సమీప స్టేషన్ల వరకు నడుపుతుంది. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు…