Category తెలంగాణ

గోపీనాథ్ ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ‌తాం

– సునీత‌మ్మ‌ను అవ‌హేళ‌న చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు – లేడీ కావాలా లేక రౌడీ కావాలా తేల్చుకోండి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: దురదృష్ట వ‌శాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న గోపీనాథ్ గారు అనారోగ్య కారణంగా చనిపోయారు. మగుదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుచుంది. దివంగ‌త…

బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పాల‌న‌లో ప‌డ‌కేసిన అభివృద్ధి

– మోస‌పూరిత పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడండి – దీప‌క్‌రెడ్డిని గెలిపించండి – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రామ‌చంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8: ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఈసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్  పార్టీల మోసపూరిత పాలనకు పూర్తి…

ప్రజల ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా

– విపక్షాల దుష్ప్రచారం – నవీన్‌ యాదవ్‌ను గెలిపించండి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే ప్రభుత్వ అజెండా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీ మాపై దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.…

హిందువులు వోటు బ్యాంకుగా మారాలి

– న‌న్ను మ‌త‌త‌త్వ వాది అన్నా బాధ‌ లేదు – జూబ్లీహిల్స్ లో అన్నీ మురికివాడ‌లే – హైడ్రా కూల్చిన‌వ‌న్నీ  హిందువుల ఇళ్లే – అధికారంలోకి వ‌స్తే ఫాతిమా కాలేజీ కూల్చేస్తాం – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 8:   మ‌త‌త‌త్వ‌వాది అని బోర్డు ఇస్తే మెడ‌లో వేసుకొని తిర‌గ‌డానికి…

లౌకికవాద పునాదులపై ఏర్పడిన పార్టీ కాంగ్రెస్‌

– నవీన్‌ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిరదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ పనిచేస్తున్నదని అన్నారు. ఈ సమాజం కోసం పనిచేస్తున్న…

రోడ్ల నిర్మాణంతో బహుళజాతి సంస్థలకు కేంద్రంగా తెలంగాణ

– రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం. – రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రికార్డు – లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలమంది యువతకు ఉపాధి – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: రాష్ట్ర అభివృద్ధి కోసం, జీడీపీ పెరుగుదల లక్ష్యంగా, ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి…

సీఎంకు యాదగిరిగుట్ట అర్చకుల ఆశీర్వచనం

– పుట్టిన రోజు సందర్భంగా మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8: పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి యాదగిరిగుట్ట శ్ర్షీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్‌రెడ్డిని…

బీఆర్‌ఎస్‌ ఉన్నా జూబ్లీహిల్స్‌కు ఒరిగిందేమీ లేదు

– మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా జూబ్లీహిల్స్‌కి ఒరిగిందేమీ లేదని మంత్రి సీతక్క విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ అందుబాటులో లేరంటూ పిలిస్తే పలికే నవీన్‌ యాదవ్‌ను ఈ ఉప ఎన్నికలో గెలిపించండి అని బోరబండ సైట్‌ 3లో జరిగిన ప్రచార సభలో ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.…

కేసీఆర్‌ చేసిన అభివృద్ధి రేవంత్‌కు కనపడ్డంలేదా?

– మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి.. అదే మన మీటింగ్‌కు మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదు అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కొల్లూరు కేసీఆర్‌ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో…