Category తెలంగాణ

పీఆర్‌సీఐ కాంక్లేవ్‌లో హైదరాబాద్‌కు అవార్డులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: గోవా పంజిమ్‌లో నిర్వహించిన పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌సీఐ) 19వ గ్లోబల్‌ కాన్‌క్లేవ్‌లో హైదరాబాద్‌ పీఆర్‌సీఐకి అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పీఆర్‌సీఐ తన 19వ గ్లోబల్‌ కాన్‌క్లేవ్‌ను ఈనెల, 26, 27 తేదీల్లో గోవా పంజిమ్‌లో ఘనంగా నిర్వహించింది. కాన్‌క్లేవ్‌ ప్రారంభోత్సవానికి గోవా…

రోడ్లను తాత్కాలికంగా పునరుద్ధరించాలి

Komatireddy Venkat Reddy

– వర్షాలకు ధ్వంసమైన రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా – టిమ్స్‌, మెడికల్‌ కాలేజీలు, ఐడీఏఓసీల పనుల పురోగతిపైనా సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: వర్షాలు తగ్గుముఖం పట్టగానే ధ్వంసమైన రోడ్లకు పూర్తిస్థాయి, తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆర్‌ అండ్‌బి ఈఎన్సీ మోహన్‌ నాయక్‌ను రోడ్లు,…

నిండుకుండల్లా ప్రధాన ప్రాజెక్టులు

– శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29:‌తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్‌, ‌నిజాంసాగర్‌, ‌నాగార్జునసాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి…

నేను దిగాల్సిన స్టేజీ వ‌చ్చింది

– చివరి రోజు బస్‌లో ప్రయాణం – సజ్జనార్‌ ‌ఆసక్తికర ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌ఆర్టీసీ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌పదవి నుంచి హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌గా బదిలీ కావడంపై వీసీ సజ్జనార్‌ ‌భావోద్వేగానికి లోనవుతూ తన ‘ఎక్స్’ ‌ఖాతాలో ఎమోషనల్‌ ‌పోస్ట్ ‌పెట్టారు. తన స్టాప్‌ ‌వచ్చేసిందని.. బస్సు దిగి కొత్త మార్గం వైపు అడుగులేసే…

సొంతూళ్లకు జనం ప్రయాణం

– కిటకిటలాడుతున్న‌జూబ్లీ బస్‌ ‌స్టాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌దసరా పండగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్టాండ్‌ ‌జేబీఎస్‌ ‌కిటకిటలాడుతోంది. నగరవాసులు కుటుంబ సమేతంగా ప్లలెలకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు ఎంజీబీఎస్‌ ‌బస్టాండ్‌, ‌సికింద్రాబాద్‌, ‌రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది. పండగ నేపథ్యంలో మరికొన్ని…

కాంగ్రెస్ గెలుపు కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

– తొలి విడ‌త ఎన్నిక‌లు పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో – బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశాం – మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29:  తొలివిడ‌త స్థానిక ఎన్నిక‌ల నేపథ్యంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్ర‌తి  కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి…

ప్రకృతిని పూజించే సంస్కృతికి నెలవు తెలంగాణ

– ఆడపడుచులకు సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొంటూ రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు…

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురి దుర్మరణం నల్గొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 29: ‌నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులతోపాటు అదే రహదారిపై వెళ్లున్న…

ప్రజల ఆశీర్వాదంతో అన్నింటా దూసుకుపోతున్నాం

– హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతున్నాం – ఇందిరమ్మ క్యాంటీన్లను ఉపయోగించుకోండి – మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: రాష్ట్రంలో మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు పోతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ…