Category తెలంగాణ

 కనకదుర్గమ్మను దర్శించుకున్న బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 1:విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న‌ కనకదుర్గ అమ్మ‌వారిని బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలతోపాటు ఆలేరు నియోజకవర్గ ప్రజలంతా…

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు పిలుపు – కరీంనగర్‌లో మండల అధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో చర్చలు – అభ్యర్థుల ఎంపిక మొదలైందన్న అధ్యక్షుడు కరీంనగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సంసిద్ధులు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ దిశానిర్దేశం…

ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి..

– కేటీఆర్‌ స్ఫూర్తితో బోరబండ యువకుల ‘డాక్టర్‌ గార్డ్‌’ ఏర్పాటు – వారి కోరిక మేరకు కార్యాలయాన్ని సందర్శించిన కేటీఆర్‌ – తెలంగాణ భవన్‌కు వాటర్‌ ప్రూఫింగ్‌ పనులు అప్పగింత – యువతకు అండగా ఉంటామని భరోసా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ఉద్యోగాలు అడిగే వారుగా కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారుగా ఉండాలి అని…

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది మరిచారా?

– మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం – బిఆర్‌ఎస్‌ ‌బాకీ కార్డులపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30:‌బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాకీలకు తమ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నదని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి.మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాంగ్రెస్‌ ‌బాకీ కార్డు అంటూ బిఆర్‌ఎస్‌…

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు 

– రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ – మూడు విడతల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్లకు ఎన్నికలు ప్రజాతంత్ర, మంచిర్యాల, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) సిద్ధమైంది.ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో స్థానిక…

రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణకు సిద్ధం

– కేంద్రం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఈ ఖరీఫ్‌లో రాష్ట్రం అత్యధికంగా ధాన్యం సేకరణకు సిద్ధమవుతోందని, సేకరణ లక్ష్యాలను, డెలివరీ నిబంధనలు అత్యవసరంగా సవరించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాల…

డీలక్స్ ‌బస్సులో ఫ్రీ టికెట్‌ ‌కోసం మహిళ గలాటా

– కండక్టర్‌ ‌నిరాకరణతో బస్సుకు అడ్డంగా పడుకుని హల్‌చల్‌ ‌కొత్తగూడెం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30: ‌డీలక్స్ ‌బస్సు ఎక్కిన మహిళ తనకు ఫ్రీ టికెట్‌ ఇవ్వాలంటూ హల్‌ ‌చల్‌ ‌చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీ దేవిపల్లి మండలం శేషగిరినగర్‌ ‌పంచాయతీకి చెందిన బోయ చిట్టి (36) కొత్త గూడెం బస్టాండ్లో ఖమ్మం వెళ్లే డీలక్స్…

సినిమాలు పైరసీ చేస్తే కఠిన చర్యలు 

– ఐబొమ్మకు పోలీసుల ఘాటు హెచ్చరిక – పైరసీ భూతంపై సినీ పెద్దలకు సివి ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30:‌సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ ‌గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలిటితో అభిమానులకు ఐబొమ్మ అందిస్తోంది.…

రహ్మత్‌ ‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు

– శంకుస్థాపనలు చేసిన మంత్రి వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30: ‌మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి మంగళవారం హైదరాబాద్‌ ‌రహమత్‌ ‌నగర్‌ ‌లో పర్యటించారు. రహమత్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌లో పర్యటించిన మంత్రి పార్టీ శ్రేణులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రహమత్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌లోని ఇందిరాగాంధీ నగర్‌ ‌లో కమ్యూనిటీ హాల్‌ ‌కు శంకుస్థాపన…