Category తెలంగాణ

విద్యా నివేదిక తయారీ అర్బన్ నక్సల్స్‌తోనా?

– విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే – తెలంగాణ విద్యా విధానం-2026పై రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం ఉన్న వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో తెలంగాణ విద్యా విధానంపై నివేదిక తయారు చేయించడం ఆందోళనకరమని బీజేపీ…

12న గ్రామ‌, ప‌ట్ట‌ణ ప్రజాప్రతినిధులకు శిక్షణ

– 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించాలి – కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు,…

పారదర్శక సేవలే లక్ష్యం

– రీ-సర్వే కోసం ఆధునిక రోవర్ల కొనుగోలు : పొంగులేటి – డిప్యూటీ సీఎం భట్టితో బడ్జెట్ సన్నాహక సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు ముఖ్యంగా రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

రంగనాయక్‌ ‌సాగర్‌పై ఎందుకీ తాత్సారం

– ఆందోళన చేస్తున్న రైతుల అరెస్ట్ ‌దుర్మార్గం – మండిపడ్డ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగనాయక్‌ ‌సాగర్‌ ‌కెనాల్‌ ‌పనులు పూర్తి చేయాలంటూ నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ ‌చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌ఖండించారు. సమస్యలపై ఆందోళన చేస్తే అరెస్ట్ ‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాప్రభుత్వం…

బాసర టు భద్రా ద్రి ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు

– పుష్కరాల సబ్ కమిటీ సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…

మంత్రి పొంగులేటిని కలిసిన నరేందర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత, అంకితభావం…

రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎలఎం-6, ఎలఎం-4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. సిరిసిల్ల-తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ…

నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలి

– ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి – కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: ప్రతీ ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత-…

నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం

– ఉద్యోగ నోటిఫికేషన్లపై హామీలకు దిక్కేది – అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా నిలదీస్తాం – ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 9: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్‌ ‌క్యాలెండర్‌ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి అని…