ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం
ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు నూకలు తినమంటూ పీయూష్ గోయల్ వెక్కిరింపు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వడ్లు వేయమన్న బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కెసిఆర్ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు హైదరాబాద్,ప్రజాత్ర మార్చి…
