మహనీయుల త్యాగాలు భవిషత్ తరాలకు తెలియాలి : మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 21: దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల త్యాగాలు, వారి పోరాటాలు భవిష్యత్తు తరాలకు తెలియ జేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని .. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చంద…

