Category తెలంగాణ

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

మూడు అంశాలతో ముందుకు వెళుతున్నాం ప్రపంచం భారత్‌వైపు చూస్తుంటే..ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల…

కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, మర్రి శశిధర్‌ ‌రెడ్డిలు అపాయింట్‌మెంట్‌ ‌కోరారు. రాష్ట్రకాంగ్రెస్‌ ‌పరిస్థితులను వివరించాలని వారు చూస్తున్నారు. ఇదిలావుంటే మర్రి…

నన్నెందుకు సైలెంట్‌గా పెట్టారు..?

పార్టీ నాయకత్వం నిశ్శబ్దంలో ఉంచింది స్టేట్‌ ‌బిజెపి లీడర్‌షిప్‌పై రాములమ్మ అసంతృప్తి రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాలన్న విజయశాంతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌చూడబోతే రాష్ట్రంలోని కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీల మాదిరిగానే బిజెపి పార్టీలోనూ అసంతృప్తి ఉన్నట్లే కనబడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ, జోరుగా, హుషారుగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలతో…

బీజేపీ రాక్షసానందం.. వక్ర బుద్ధి..!: మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

మెచ్చుకున్న నోళ్లతోనే పుచ్చి పోయిన మాటలు మొన్నటి వరదల స్థాయి 108 మీటర్లు దాటింది..ఇది ప్రకృతి వైపరీత్యం ప్రాజెక్టులు పాడు కావాలి, తెలంగాణ బాగు పడొద్దు..బీజేపీ దుష్ట పన్నాగం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‘‘‌ప్రశ్నించక పోతే సై ప్రశ్నిస్తే నై అన్నట్టుగా బీజేపీ…

‌ప్రభుత్వం విలువైన భూముల్ని గుంజుకుని రోడ్డున పడేసింది

మర్రిగూడ భూ నిర్వాసితులకు ప్రొ. కోదండరామ్‌ ‌మద్దతు దీక్షా శిబిరంలో పరామర్శ నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌భూ నిర్వాసితుల ఆమరణ దీక్ష 3వ రోజు కొనసాగుతోంది. మర్రిగూడలో చేస్తున్న నిర్వాసితుల దీక్షకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదంరామ్‌ ‌హాజరై మద్దతు తెలియజేశారు. నిర్వాసితులతో కలసి దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం తమ…

మునుగోడుపై నా ప్రమేయం లేకుండానే నిర్ణయాలు

స్టార్‌ ‌కాంపెయినర్‌ ‌బాధ్యతలు ఇస్తే నిలబడతా పార్టీ వ్యవహారాలపై సోనియాతో మాట్లాడుతా కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సోనియా అపాయింట్‌మెంట్‌ ‌కోరిన కోమటిరెడ్డి, శశిధర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 18 : మునుగోడు ఉపఎన్నికలో పార్టీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.…

భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదు

అధికారంలోకి వొస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 18 : భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. వైకుంఠదామాలకు భగవద్గీత పెడితే అడ్డుకుంటామన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రజా సంగ్రామ యాత్ర శిరం వద్దకు బ్రాహ్మణ ప్రతినిధులు వొచ్చి…

తెలంగాణ వీరత్వానికి ‘సర్వాయి’ ప్రతీక

నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌సర్దార్‌ ‌సర్వాయి పాపన్నగౌడ్‌ ‌తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరరావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ…

సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ద్రోహి

బిజెపి గెలుపుతో దొర సీఎం కేసీఆర్‌కు దిమ్మతిర్గుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.జరిగిన ఉప ఎన్నికలు, హజురాబాద్‌, ‌దుబ్బాకలో బిజెపి విజయకేతనం ఎగరేయడంతో దొర కేసీఆర్‌ ‌పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలిస్తే సీఎం కేసీఆర్‌కు హద్దులుండయన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌మునిగే నావనేనని, కమ్యూనిష్టులు అంతరంగంగా…