Category తెలంగాణ

ఎగువన వర్షాలతో మళ్లీ పెరుగుతున్న వరద

కృష్ణా, గోదావరి నదులకు పెరుగుతున్న ప్రవాహం శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత..సాగర్‌లోకి కొనసాగుతున్న నీటిరాక భద్రాచలం వద్ద కొనసాగుతున్న నీటి మట్టం పూర్తిస్థాయికి సాగర్‌ ‌జలాశయం… నేడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌కృష్ణా,గోదావరి నదుల్లోకి భారీగా వరద ప్రవాహాం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం…

కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటు

జాతీయ జెండాలు సరఫరా చేయలేరా..? కిషన్‌రెడ్డి తీరుపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 10: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. వజ్రోత్సవ వేడుకల వేళ కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. దేశంలో చాలా చోట్ల జాతీయ జెండాలను కేంద్ర…

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

ఆదాయ వనరుల సవి•కరణ పైనే ప్రధాన దృష్టి ఆర్థిక లోటు భర్తీకి చర్చిచే అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 బ్జడెట్‌లో ఏకంగా రూ.45 వేల కోట్లు లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకునేందుకు సర్కార్‌ ‌ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రం మోకాలడ్డుతూ సపహకరించక పోవడంతో ప్రత్యామ్నాయ…

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు

పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వాన తెలంగాణ రాష్రాన్ని వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లలో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగుతుంది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీరప్రాంతం, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, ‌పశ్చిమ…

‌ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు

ములుగులో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం  సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి…

నేడు బాసరకు గవర్నర్‌ ‌తమిళిసై

ట్రిపుల్‌ ఐటిని సందర్శంచి విద్యార్థులతో చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 6 : ‌గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం బాసర వెళ్లనున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడనున్నారు. రైలు మార్గాన వెళ్లనున్న గవర్నర్‌ ‌తెల్లవారుజామున 2:50 గంటలకు బాసర రైల్వే స్టేషన్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 4…

తెలంగాణయే ఆయన శ్వాస.. ధ్యాస

ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం జయశంకర్‌ ‌సార్‌కు ఘన నివాళి పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రద్ధాంజలి జయశంకర్‌తో అనుభవాలను గుర్తు చేసుకున్న నేతలు సార్‌తో ఉన్న ఫోటోను ట్వీట్‌ ‌చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 6 : ‌తెలంగాణయే శ్వాసగా..తెలంగాణె ధ్యాసగా జయశంకర్‌ ‌సార్‌ ‌నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి కెటిఆర్‌ ‌కొనియాడారు. తెలంగాణ…

కాంగ్రెస్‌ ‌ఖాళీ కావడం ఖాయం

టిఆర్‌ఎస్‌ ‌నుంచి కూడా భారీగా చేరికలు 21న అమిత్‌ ‌షా సమక్షంలో రాజగోపాల్‌, ‌దాసోజుల చేరిక వి•డియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 5 : ఈనెల 21న మునుగోడు సభలో రాజగోపాల్‌ ‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ ‌సహా పలువురు నాయకులు బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌…

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 4 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ…