ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ లక్ష్యం
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం ప్రవాసీ భారతీయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విద్యుత్ ఛార్జీలపై మొదలైన బిజెపి ప్రజా బ్యాలెట్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలన నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.…
