Category తెలంగాణ

కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో పేలుడు

ఒకరు మృతి.. పలువురికి గాయాలు నల్లగొండ, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ‌జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కెమికల్‌ ‌ఫ్యాక్టరీలో రియాక్టర్‌ ‌పేలడంతో ఈ ప్రమాదం చోటుచేకున్నట్లు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్‌ ‌సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో…

బిజెపి నేతలపై కవిత పరువు నష్ట దావా

33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ ‌దాఖలు ఎలాంటి విచారణకైనా సిద్దమని ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై…

నల్ల చట్టాలు మీవి.. సంక్షేమ పథకాలు మావి

కోడిగుడ్డుపై ఈకలు పీకే తీరు బీజేపీది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా మాటలు హేయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు ఉచితం వొద్దట…కేంద్రం తీరుపై హరీష్‌ ఆ‌గ్రహం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు సామాన్య…

ఒక్క మునుగోడు కోసం ఇంతగా అలజడా

ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు దారుణం తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర: ఓవైసీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆయన…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిజెపి షాక్‌

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్‌ ‌పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. బీజేపీ హైకమాండ్‌ ‌రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్‌ 2‌లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ…

దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో… టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కవితల పాత్రపై విచారణ జరపాలి

వేల కోట్లు ఎలా సంపాదించిందో దర్యాప్తు చేయాలి కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి, మధుయాష్కీల డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, అగస్ట్ 23 : ‌దిల్లీ లిక్కర్‌ ‌కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ ‌నేతలకు, కవితకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలని తెలంగాణ…

జనగామ జిల్లాలో బండి సంజయ్‌ అరెస్ట్

జనగామ/కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌జనగామ జిల్లాలో మంగళవారం ఉదయం జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌మండలంలోని పామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మదీక్షను జిల్లా పోలీస్‌ ‌భగ్నం చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను అరెస్టు చేస్తున్న తరుణంలో బిజెపి శ్రేణులకు పోలీసులకు…

మును‘గోడు’ వినేదెవరు.. గెలిచేదెవరు..?

పార్టీల భవిష్యత్‌కు ఈ ఎన్నిక కీలకం సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న పార్టీలు ప్రజాతంత్ర డెస్క్, ఆగస్ట్ 21: ‌మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ…

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా…