వైద్యసిబ్బంది పనితీరు మారాలి
ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రావాలి చేర్యాల పిహెచ్‌సిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు పని తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ప్రజాతంత్ర, సిద్దిపేట, ఏప్రిల్ 6 : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పీహెచ్‌సీని బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.…
