Category తెలంగాణ

ఉపాధి కోసం వెళ్తూ అనంత లోకాలకు

నలుగురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు కూలీల ట్రాలీని ఢీ కొట్టిన లారీ చెల్లా చెదురుగా మృతదేహాలు – రోడ్డుపై తెగిపడిన అవయవాలు మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు శాయంపేట, ఏప్రిల్‌ 08 (‌ప్రజాతంత్ర విలేఖరి) : మాందారిపేటలో శుక్రవారం ఉదయం 5:30 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం…

మా పార్టీ నిరసనలను అడ్డుకోవడం దారుణం

పోలీసుల తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పెట్రో, విద్యుత్‌ ‌చార్జీల పెపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌నిరసనలను అడుకున్న పోలీసులు రేవంత్‌ ‌సహా కాంగ్రెస్‌ ‌నేతల గృహనిర్బంధం బయటకు వొచ్చిన అనంతరం విద్యుత్‌ ‌సౌధ గేటు ముందు ధర్నా ఆందోళనను అడ్డుకోవడం కాదు…దమ్ముంటే విద్యుత్‌ ‌చార్జీలు తగ్గించండి….మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేతలు విద్యుత్‌ ‌సౌధ ముట్టడిలో…

మోడీ అంటే మోదుడు..బిజెపి అంటే బాదుడు

*కేంద్రం లాభనష్టాలు లెక్కలేసుకుని ప్రయివేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాగా పని చేస్తుంది *మోడీ హయాంలో అచ్చేదిన్‌ ‌కాదు…సచ్చేదిన్‌ ‌వొచ్చింది *సిద్ధిపేట టిఆర్‌ఎస్‌ ‌నిరసన దీక్షలో మంత్రి హరీష్‌రావు ఫైర్‌ మోడీ అంటే మోదుడు అని…బిజెపి అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్‌ ‌రావు మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. రైతులు పండించిన వడ్లను కొనమని తెగేసి…

తిమ్మాపూర్‌ ‌ప్లాంట్‌లో కోకాకోలా 600 కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వంతో ఒప్పందం మంత్రి కెటిఆర్‌ ‌వెల్లడి కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదని, 25 ఏండ్లుగా మంచి సేవలందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ‌తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం…

వరదసాయంలోనూ కేంద్రం వివక్ష

జాబితాలో తెలంగాణపేరు లేకపోవడం దారుణం ట్విట్టర్‌ ‌వేదికగగా మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పక్షపాత వైఖరిని ట్విట్టర్‌ ‌వేదికగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎండగట్టారు. 2021-22 సంవత్సరానికి ఆయా రాష్టాల్రకు కేటాయించిన వరద సాయం నిధుల జాబితాను ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌రెండు రోజుల క్రితం విడుదల చేసింది.…

రైతులను ఆదుకోకుండా ధర్నాలా?

కెసిఆర్‌పై మండిపడ్డ వైఎస్‌ ‌షర్మిల ‌రైతుల కోసం కొట్లాడుతున్నానన్న సీఎం కేసీఆర్‌ ‌కేంద్రం వద్ద ఎందుకు సంతకం పెట్టాడని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ముఖ్యమైతే ఆరోజు సంతకం పెట్టకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ రైతు వేదిక వద్ద ధర్నాలో వైఎస్‌ ‌షర్మిల…

కేంద్ర ప్రభుత్వానికి భదాద్రి ప్రజల ఉసురుతప్పదు

ఐదు పంచాయితీలు తెలంగాణలో విలీనం చేయకపోతే… ఇందిరా పార్క్ ‌వేదికగా గర్జించిన సిపిఐ రాష్ట్ర రాజధానికి చేరిన ఐదు పంచాయితీల పోరు హైద్రాబాద్‌ , ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న 5 గ్రామపంచాయతీలను ఒక్క కలం పోటుతో అర్ధరాత్రి ఆర్డినెన్స్ ‌తీసుకవచ్చి భద్రాచలం ప్రాంతానికి…

తెలంగాణలో అరాచక పాలనను అంతమొందిస్తాం

నమ్మిన సిద్ధాంతం కోసం చావుకైనా వెనుకాడం గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగిరే రోజు దగ్గర్లో ఉంది టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడానికి ఆఖరి పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బీజేపీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అవినీతి, అరాచక,…

ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ‌పోరుబాట

పెట్రో, విద్యుత్‌ ‌ఛార్జీల పెరుగుదలకు నిరసనగా… ధాన్యం చివరి గింజ కొనేవరకు పోరాటం ఆగదు నేడు విద్యుత్‌ ‌సౌధ ఎదుట కాంగ్రెస్‌ ‌ధర్నా జూమ్‌ ‌సమావేశంలో పార్టీ శ్రేణులకు పిసిసి ఛీఫ్‌ ‌రేవంత్‌ ‌దిశా నిర్దేశం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 6 : ‌ప్రజల పక్షాన కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలకు న్యాయం జరిగే…