Category తెలంగాణ

కెసిఆర్‌ ‌పాలనతో దగాపడ్డ తెలంగాణ

ఇక్కడి అన్నదాతలకు చేసిందేవి• లేదు…. పంజాబ్‌ ‌రైతులకు చెక్కులా మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ శ్రీ‌ధర్‌ ‌బాబు కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మే 28 : నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వొచ్చిన…

రాయదుర్గం హోటల్‌లో మంటలు

కార్మికులను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది హైదరాబాద్‌, ‌మే 28 : రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌ ‌మొత్తం దట్టమైన పొగతో కమ్మేసింది. ఒక్కసారిగా హోటల్‌ ‌నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ ‌సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే.. హోటల్‌లో సుమారుగా…

సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలె..

తాడిపత్రి మునిసిపల్‌ ‌తరహాలో మిగులు బడ్జెట్‌ ఉం‌డాలె.. బెంగళూరు వెళ్లి చూసి రండి.. సిద్ధిపేట మునిసిపల్‌ ‌సమావేశంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 28(ప్రజాతంత్ర బ్యూరో) : సుందరమైన సిద్ధిపేట పరిశుభ్రతలో శుద్ధిపేటగా కావాలి అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు.  అందమైన ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దాం.…

ఆదివాసీ గిరిజనులకు ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల అవగాహన కల్పించాలి

భయం లేకుండా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ ‌భద్రాచలం,మే 28(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఆదివాసీ గిరిజన గ్రామాలలో ప్రభుత్వ హాస్పిటల్‌లో చేసే వైద్యం గురించి గిరిజనులకు ప్రత్యేక అవగాహన కల్పించి వారికి వైద్యం పట్ల భయం లేకుండా చూడాలని కేంద్ర ప్రభారి అధికారి యువరాజ్‌ అన్నారు. శనివారం భద్రాచలం లోని…

రుతు ప్రేమ లేకపోతే జీవనమే లేదు

మానవ మనుగడను శాసించేది రుతుచక్రం మీ ఆరోగ్యమే మా ఆరోగ్యం గజ్వేల్‌లో రుతుప్రేమ మెనుస్ట్రువల్‌ ‌కప్పుల పంపిణీలో మంత్రి హరీష్‌రావు రెండు నెలలు ఇష్టపడి చదివితే..మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చు : శిక్షణ పొందుతున్న పోలీసు ఉద్యోగార్థులకు మంత్రి సూచన సిద్ధిపేట, ప్రజాతంత్ర బ్యూరో / గజ్వేల్‌, ‌మే 28 (ప్రజాతంత్ర విలేఖరి) : మీరు…

ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత్ జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన రాష్త్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇటీవల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన నిఖిత్ జరీన్ మరియు 3 బంగారు పతకాలు సాధించిన షూటర్ సింగేష హైదరబాద్ చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన రాష్త్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర అధికారులు

హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్‌ ‌విస్తరణ

దావోస్‌ ‌వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు హైదరాబాద్‌,‌ మే 27 : ‌దావోస్‌లో కెటిఆర్‌ ‌పర్యటనతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్‌ ‌సంస్థ హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌ ‌వేదికగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. 3 వేల మందికి…

శక్తి ఉన్నంత వరకు సేవ చేస్తాం

మనల్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే యత్నం కేసీఆర్‌ను యాది చేసుకోవాలె… కృతజ్ఞత చూపాలె రామాయపల్లిలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 27(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి…

‌ప్రభుత్వ దవాఖానాల్లో… సాధారణ ప్రసవాల సంఖ్య పెరగగాలి

ఆశావర్కర్లు బాధ్యత తీసుకోవాలి సిజేరియన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలి త్వరలోనే మెదక్‌ ‌రైలు కూతపెడుతుంది మెదక్‌లో హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవంలో హరీష్‌ ‌రావు మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 30 నుంచి 56 శాతం పెరిగాయని, కాన్పుల శాతం మరింత పెరగాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి…