తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ పాదయాత్ర..
మహబూబ్ నగర్ జిల్లా యాత్రలో పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాలుగో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ మీదుగా జడ్చర్ల వరకు సాగనుంది. ఈరోజు 20.3 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర…
