Category తెలంగాణ

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు ఊహాగానాలకు కెసిఆర్‌ ‌చెక్‌ ‌బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయాల్సిందే ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇడి, ఐటి దాడులకు బెదరాల్సిన పనిలేదు పాతవారికే మళ్లీ టిక్కెట్లు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌స్పష్టీకరణ తెలంగాణలో యథావిధిగా షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సిఎం కెసిఆర్‌ ‌స్పష్టం చేశారు. ముందస్తు ఊహాగానాలను కెసిఆర్‌…

దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌లను అదుపులోకి తీసుకున్న ఇడి న్యూ దిల్లీ, నవంబర్‌ 14 : ‌దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిషేక్‌ ‌బోయినపల్లి, విజయ్‌ ‌నాయర్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అభిషేక్‌, ‌విజయ్‌ ‌సిబిఐ అదుపులో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇద్దరిని ఇడి అదుపులోకి తీసుకుంది. బెయిల్‌ ‌పిటిషన్‌పై…

నేడు టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర కార్యవర్గం భేటీ

కెసిఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం సమావేశం జాతీయ రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం భేటీపై సర్వత్రా చర్చ…మరోమారు సమావేశం కావడంపై ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌వరుసగా రెండోసారి టిఆర్‌ఎస్‌ ‌కార్యవర్గ భేటీ ఇప్పుడు తెలంగాణలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నదానిపై టిఆర్‌ఎస్‌ ‌నేతలు పరస్పరం చర్చించు కుంటున్నారు.…

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో… నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టేసిన ఎసిబి కోర్టు

మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో నిందితుల బెయిల్‌ ‌పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరపు లాయర్‌ ‌వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్‌ ‌మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌వాదనలు వినిపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌…

గవర్నర్‌ ‌కాన్వాయ్‌ని ఆపిన సఫాయి కార్మికురాలు

సిద్ధిపేట జిల్లా పర్యటనకు వొచ్చిన తమిలిసైకి ఊహించని ఘటన చోటుచేసుకుంది. బైరాన్‌ ‌పల్లి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న గవర్నర్‌ ‌తమిళిసైని ఓ మహిళ నడిరోడ్డుమీద ఆపి తన ఇంటికి తీసుకెళ్లి సమస్యను వివరించింది. ఈ ఘటన చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని బైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన…

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అరుణామిల్లర్‌కు కెటిఆర్‌ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్‌ ‌మేరీల్యాండ్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కంగ్రాట్స్ ‌చెబుతూ ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని…

గవర్నర్‌ ‌సందేహాలు నివృత్తి చేస్తాం

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌సందేహాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వి•డియాతో చిట్‌ ‌చాట్‌ ‌సందర్భంగా సబిత ఈ వ్యాఖ్యలు చేశారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన అన్ని అంశాలను…

గ్రానైట్‌ అ‌క్రమాలపై ఇడి దాడులు

కరీంనగర్‌, ‌హైదరాబాద్‌లో 30 చోట్ల తనిఖీలు ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా మంత్రి గంగుల కమలాకర్‌ ‌సహా గ్రానైట్‌ ‌వ్యాపారుల ఇళ్ళపై ఈడి దాడులు తాళం వేసి ఉన్నా పగులగొట్టి మంత్రి ఇంట్లో సోదాలు హైదరాబాద్‌/‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర: ‌బుధవారం కరీంనగర్‌ ‌మైనింగ్‌ అ‌క్రమాలపై ఇడి, ఐటి జాయింట్‌ ఆపరేషన్‌ ‌చేసింది. కరీంనగర్‌, ‌హైదరాబాదులో సోదాలు కొనసాగాయి.…

మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తు

డబ్బుతో గెలవాలనుకున్నా ఆటలు సాగలేదు టీఆర్‌ఎస్‌ ‌న్యాయం కోసం యుద్ధం చేసింది ప్రజలు ఆదరించి గెలిపించారు : టిఆర్‌ఎస్‌ ‌ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు మోదీ, అమిత్‌ ‌షా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని, బీజేపీ ఓ డ్రామా కంపెనీలా తయారైందని…