Category తెలంగాణ

కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ విశ్వవ్యాపితం..

ఇంగ్లీష్ అనువాదం ‘The  Speaking Constitution’ ఆవిష్కరించిన   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్  మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్  పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార…

అబ్‌ ‌కీ బార్‌…‌కిసాన్‌ ‌కా సర్కార్‌

ఇదీ బిఆర్‌ఎస్‌ ‌నినాదం…నూతన ఒరవడికి శ్రీకారం 14 దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం త్వరలో జాతీయ విధానం ప్రకటన నియంతృత్వ ధోరణి పోవాలె…ఫెడరల్‌ ‌స్ఫూర్తి రావాలె జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 09 : ‘అబ్‌ ‌కీ బార్‌..‌కిసాన్‌ ‌కా సర్కార్‌’ ‌తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ…

హైదరాబాద్‌లో నేడు, రేపు ఇండియన్‌ ‌రేసింగ్‌

ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్‌ ‌రేసింగ్‌ ‌లీగ్‌ ‌జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు.…

తెలంగాణతో పేగుబంధం లేని కెసిఆర్‌…

ఇప్పు‌డు పేరు బంధం కూడా తెంచుకున్నారు బిఆర్‌ఎస్‌ ఆవిర్భావంపై రేవంత్‌ ‌విమర్శ మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్‌డే వేడుకల్లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని,…

మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త…

రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?

మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్‌ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్‌ అం‌టున్నాడని అని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఈటల…

బిజెపి అన్నింటా వైఫల్యం

అనేక చోట్ల ఓడినా గుజరాత్‌నే ఫోకస్‌ ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్మయ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌చేతిలో బిజెపి ఓడిపోయిందని కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపాడు. అయినా గుజరాత్‌ ‌ఫలితాలపైనే ఎందుకు ఫోకస్‌ ‌పెట్టారని ప్రశ్నించారు. తన ఫేస్‌ ‌బుక్‌ ‌ఖాతా నుంచి పొన్నాల మాట్లాడారు.…

సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన ఆలయాలు

నేడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సిఎం కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత మరే సిఎం ఇవ్వడం లేదు సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అయ్యప్పపడి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌సమైక్య పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని ఆలయాలన్నీ చిన్నచూపునకు గురైతే…తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన…

తెలంగాణలోనూ గుజరాత్‌ ‌ఫలితమే

అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం మోటర్లకు వి•టర్లు ఉత్తుత్తి ప్రచారమే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఎక్కడో చూపాలి లేకుంటే కెసిఆర్‌ ‌రాజకీయ సన్యాసం తీసుకోవాలి జగిత్యాలలో కొనసాగుతున్న బండి సంగ్రామ యాత్ర జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణలో కూడా గుజరాత్‌ ‌ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌విశ్వాసం…