Category తెలంగాణ

హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌మంచిపాలన అందిస్తుంది

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పందించారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేశారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రజలకు, కాంగ్రెస్‌ ‌నాయకులకు రేవంత్‌ ‌రెడ్డి…

నేడు మెట్రో ఫేజ్‌-2‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన

మెట్రో ఎండి ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెట్రోపై విజన్‌తో ఉన్నారని మెట్రో ఎండీ ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌ ‌వరకు మెట్రో విస్తరణ పనులకు శుక్రవారం సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌విఎస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…హయత్‌నగర్‌ ‌వరకూ మెట్రో ఉండాలని…

మూడో రోజూ వంశీరామ్‌ ‌బిల్డర్స్ ‌పై ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 8 : ‌వంశీ రామ్‌ ‌బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్‌ ‌లాకర్లలో అధికారులు 220 కేజీల బంగారాన్ని గుర్తించారు. అలాగే కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారానికి సంబంధించిన పత్రాలను సైతం గుర్తించారు. స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార…

రూ.100 కోట్లతో కొండగట్టు ఆలయ అభివృద్ధి

కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్‌  ‌మండలంగా ఏర్పాటు జగిత్యాల, కరీంనగర్‌ ‌జిల్లాల్లో నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్‌ ‌వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నూతన లిఫ్‌ట్‌లు మంజూరు తలసరి విద్యుత్‌ ‌వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 24 గంటల…

పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం..

కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర డెస్క్, ‌డిసెంబర్‌ 7 : ఆరోగ్య తెలంగాణ దిశగా  తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం…

‌ప్రజా సంగ్రామ యాత్రతో కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదు

హావిల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఏవీ ప్రజాధనం లూటీ చేసి కవిత లిక్కర్‌ ‌దందా పాదయాత్రలో బండి సంజయ్‌ ‌విమర్శలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వొస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలకిచ్చిన…

డెంటల్‌ ‌విద్యార్థినిని హతమార్చిన ప్రేమోన్మాది

గుంటూరు, డిసెంబర్‌ 6 :  ‌ప్రేమోన్మాదిగా మారిన ఐటి ఉద్యోగి డెంటల్‌ ‌విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి తిరస్కరించడంతో దారుణంగా హమార్చాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌ ‌మణికొండ ప్రాంతంలో ఐటి రంగంలో పనిచేస్తోన్న జ్ఞానేశ్వర్‌ ‌విజయవాడలోని గన్నవరం పిన్నమనేని డెంటల్‌ ‌కళాశాలలో చదువుతున్న తపస్వినిని…

నేడు పాలమూరులో సిఎం పర్యటనపై ఉత్కంట

సకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన అధికారులు మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం  మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్‌ ‌ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్‌ ‌స్థానంలో నిర్మించనున్న సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు…

బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధ్ది డొల్ల

డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తో ట్రబుల్స్ అభివృద్ధ్దిలో తెలంగాణ దేశంలో ఆదర్శం పిట్లంలో 30 పడకల దవాఖానాకు  మంత్రి హరీష్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి,ప్రజాతంత్ర,డిసెంబర్‌3: ‌బిజెపి గొప్పలు చెబుతున్న డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలిత రాష్టాల్ల్రో అంతా డొల్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో  అభివృద్ధి, సంక్షేమం వెనుకబడిందని హరీశ్‌ ‌రావు…