దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు నోటీసులు
రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న స్కామ్ పాపాల చిట్టా బయటపడక తప్పదన్న విజయశాంతి దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడు ఏం జరుగగుతందో అన్న చర్చ మొదలయ్యింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ డీఎస్పీ…
