ఈడి, మోడీలకు అదరం.. బెదరం
ఉద్యమాల గడ్డ తెలంగాణలో బీజేపీ కుట్రలు, కుతంత్రాలు సాగవు ఎన్నికలు వచ్చే రాష్ట్రంలోనే ఈడి, ఐటి సంస్థలు దిగుతాయి దేశంలో 155 మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణలో ఒక్కటి ఎందుకు ఇవ్వలే? కేంద్ర ప్రభుత్వ దమన నీతి పై మంత్రి హరీష్ రావు ఫైర్ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ…
