28న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భద్రాచలం, రామప్ప దేవాలయాలను దర్శించుకోనున్న రాష్ట్రపతి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 28 బుధవారం రోజున రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని…
