Category తెలంగాణ

ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధి

కొడంగల్‌, ‌కోస్గి హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కెటిఆర్‌ ‌ప్రశంస ఆ విమర్శలపై ఎందుకు స్పందించరు : ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధానికి కెటిఆర్‌ ‌ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోని కొడంగల్‌, ‌కోస్గి ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ‌ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ ‌పాలనలో హాస్పిటళ్లు…

బిజెపి రాష్ట్రపతి అభ్యర్థికి కెసిఆర్‌ ‌మద్దతు

అందుకే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసాడు తోడు దొంగల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీల వ్యవహారం కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శించారు. కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకు మద్ధతు తెలిపింది కేసీఆర్‌ ‌కాదా? అని…

గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌దేశానికే ఆదర్శం

మిగతా రాష్ట్రాలు పోటీని స్వీకరించాలి సేవ్‌ ‌సాయిల్‌, ‌గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌లక్ష్యం ఒక్కటే.. పుడమిని కాపాడటం ప్రకృతికి, మట్టికి ప్రత్యామ్నాయం లేదు.. కాపాడి భవిష్యత్‌ ‌తరాలకు అందించాలి యువ ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ ‌ఛాలెంజ్‌ ‌చొరవ అభినందనీయం గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ఐదవ విడత ప్రారంభించిన సద్గురు జగ్గీ వాసుదేవ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…

వర్షాగమనం

ఆషాఢమాసపు సుమూహర్తం ఆసన్నంకాగా, ఋతుపవన రాకతో పులకరించిపోయి నయనానందకర నాట్యాలతో మురిపిస్తూ, ఆనందాల మెరుపులతో మైమరిపిస్తూ, సంగీతస్వరాలతో సవ్వడి చేస్తూ, వినువీధుల దారులెంట విహంగమై తరలుతూ, అల్లంత దూరాన ఉన్న ప్రకృతి కాంతని పెనవేసుకుని తమకాన్ని తీర్చుకోడానికి కొండాకోనలను తడుముకుంటూ, కొమ్మా రెమ్మను పలకరిస్తూ, పైరుగాలి పైటను సవరించుకుంటూ, జలరాశులు నింపుకొన్న పరువాల పయోధరాలు విచ్చేస్తున్నాయి…

పూర్వజన్మ సుకృతం- గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌విజయవంతం- సద్గురు ఆశీస్సులు : ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌

‌ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌చేపట్టామని ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్‌ ఇం‌డియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ…

నాణ్యతకు తిలోదకాలు

కొరవడిన పర్యవేక్షణ… లక్షల రూపాయలు వృథా రోడ్ల నిర్మాణంలో గుత్తేదార్ల నిర్లక్ష్యం… కమీషన్ల కక్కుర్తిలో అధికారులు పరిగి, ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. అయితే అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రభుత్వాలు…

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయం ప్రారంభం ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ‌పంపిణీ టీఆర్‌ఎస్‌ ‌పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్‌ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి పరిగి/కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య,…

ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్ ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం…

‌ట్రిపుల్‌ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 :  ‌బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలను కొనసాగుతుండగానే నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌ ‌నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్‌ ‌నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో…