Category తెలంగాణ

యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత ప్రధాని మోడీ

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో యోగా వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌కు భద్రత పెంపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని…

తెలంగాణలో ఘనంగా యోగా దినోత్సవం

యోగా డే లో పాల్గొన్న మంత్రులు,ప్రజలు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : అం‌తర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు. స్వచ్ఛంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో…

భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా

పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి సికింద్రాబాద్‌ ‌యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని…

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

తక్షణం అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి పరిష్కారానికి తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ బిజెపి కార్యవర్గ ఏర్పాట్లు పరిశీలించిన బండి హైదరాబాద్‌/‌నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌…

కార్పొరేట్‌ ‌కాలేజీలకు ధీటుగా ఈఎస్‌ఐ ‌మెడికల్‌ ‌కాలేజ్‌

‌గ్యాడ్యుయేషన్‌ ‌డేలో మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : కార్పొరేట్‌ ‌కాలేజీలకు ధీటుగా సనత్‌ ‌నగరలోని ఈఎస్‌ఐ ‌మెడికల్‌ ‌కాలేజ్‌ ‌సేవలు అందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కాలేజీ నా పార్లమెంటు పరిధిలో ఉన్న సనత్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గ పరిధిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని కిషన్‌…

ఆర్మీని ప్రైవేట్‌ ‌పరం చేసే కుట్ర

యువతకు ఉద్యోగాలను దూరం చేసే యత్నం అగ్నిపథ్‌ ‌పథకంపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌సికిందరాబాద్‌ అల్లర్ల వెనుక టిఆర్‌ఎస్‌  ‌హస్తముంటే యుపి, బీహార్‌లలో ఎవరి హస్తముందని ప్రశ్న  నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : అగ్నిపథ్‌ ‌పథకంపై కేంద్రం వైఖరిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తప్పుబట్టారు. కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం కారణంగా…

అగ్నిపథ్‌ ‌పథకం వెంటనే రద్దు చేయాలి

కేంద్రం తీరుతోనే దేశవ్యాప్తగా నిరసనలు కేంద్రంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఫైర్‌ ‌వరంగల్‌కు వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు వాహనం కదలకుండా అడ్డుపడ్డ శ్రేణులు అరెస్ట్‌తో ఘట్‌కేసర్‌ ‌వద్ద స్వల్ప ఉద్రిక్తత రాకేశ్‌ ‌శవయాత్రలో పాల్గొనకూడదా..అడ్డుకోవడంలో అర్థం ఉందా అని రేవంత్‌ ‌‌ప్రశ్న హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 16 : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత…

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌‌యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…