Category తెలంగాణ

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యుల ప్రమాణం

న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌టిఆర్‌ఎస్‌ ‌తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ ‌వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం…

డబుల్‌ ఇం‌జిన్‌ ‌పేరుతో ప్రజల్లో వైషమ్యాలు

అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలి బిజెపి, మోడీ తీరుపై మండిపడ్డ మంత్రులు రాష్ట్ర రెడ్కో చైర్మన్‌గా సతీష్‌ ‌రెడ్డి బాధ్యతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌డబుల్‌ ఇం‌జన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమేందుకు మోడీ సర్కార్‌…

నేను అందరివాడిని… మంత్రి కేటీఆర్‌

కులమతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు బిసి కుల సంఘాల బాధ్యులతో, జిల్లా ఆడ్వకేట్లతో మంత్రి కేటీఆర్‌ ‌సమావేశం తనను ఇంత వాణ్ణి చేసిన ఈ గడ ప్రజల రుణం తీర్చుకుంటానన్న మంత్రి సిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‘‌హైదరాబాద్‌లో పెరిగినోన్ని, కాన్వెంట్‌లో చదివినోన్ని. కుల, మత పిచ్చి లేదు. రాజకీయాల్లోకి వొచ్చాకే కులాలు, మతాల…

నాలుగేళ్లకే ఇంటికి పొమ్మంటే ఎలా

సైన్యంలో ఆత్మస్థయిర్యం దెబ్బతినదా అగ్నిపథ్‌ ‌పథకాన్ని వెంటనే రద్దు చేయాలి ఆర్మీ నియామకాలు వెంటనే చేపట్టాలి చంచల్‌గూడ్‌ ‌జైలులో అరెస్టయిన వారితో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ములాఖత్‌ ‌వారికి న్యాయపరమైన సాయం అందిస్తామని హావి• 27 రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో పాల్గొంటామన్న రేవంత్‌ ఇం‌కెంతకాలం కెసిఆర్‌ ఆరచాకాలు సహిద్దాం : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ పిసిసి…

జూలైలో కాకతీయ ఉత్సవాలు

ప్రపంచానికి కాకతీయ కళావైభవం చాటుతాం అధికారులతో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌సమీక్ష ఖిలాషాపూర్‌ ‌కోట నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్‌ ‌సంకల్పించి నట్లు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా…

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే చెల్లించాలి

రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమచేయండి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును వెంటనే రైతులకు చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం…

అమెరికాలో దారుణ ఘటన నల్లజాతీయుడి కాల్పుల్లో నల్లగొండ వాసి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 22 : అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లగొండకు చెందిన యువకుడిని దుండగులు కాల్చిచంపారు. ఓ నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో జిల్లా కేంద్రానికి చెందిన నక్కా సాయిచరణ్‌ ‌మృతి చెందారు. సాయి చరణ్‌ ‌గత రెండేండ్లుగా మేరీల్యాండ్‌ ‌రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ఉం‌టూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

వానాకాలం వొచ్చినా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు..ఇంకా ఎప్పుడిస్తారు రైతులకు రైతు బంధు లేదు.. ఉద్యోగులకు జీతాలు లేవు ఎనిమిదేళ్ల మీ పాలనలో తెలంగాణ దివాలా సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో ఉద్యోగులకు…

మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా… ‘నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జి

పలువురికి గాయాలు ఉద్రిక్తతల మధ్య నిమ్జ్‌లో తొలి ‘వేమ్‌ ‌కంపెనీ’కి మంత్రి భూమి ఫూజ సంగారెడ్ది, ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‘‌నిమ్జ్’ ‌భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బుధవారం మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన సందర్భంగా 17 గ్రామాలను పోలీసులు నిర్భందించారు. కేటీఆర్‌ ‌కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు గ్రామాల నుండి పెద్ద…