Category తెలంగాణ

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఎర్రమంజిల్‌లో 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపన సభలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌…

తెలంగాణలో వైద్య విద్య విప్లవం..

మారుమూల జిల్లాకు సైతం మెడికల్‌ ‌కాలేజీలు తి లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు, 7 పీజీ సీట్లు ఈ ఏడాది 9 మెడికల్‌ ‌కాలేజీలతో గణనీయంగా పెరుగనున్న సీట్ల సంఖ్య కేంద్రం ఒక్క కాలేజీ ఇవ్వకున్నా, సొంత నిధులతో స్వరాష్ట్రంలో 21 మెడికల్‌ ‌కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్‌ ‌కాలేజీల పై…

వడగండ్ల రైతులకు తక్షణం సాయం

రూ.పదివేలు అందించాలని ఆదేశం పోడుపట్టాల పంపిణీకి సిద్ధం కండి రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల సాయానికి చర్యలు సిఎస్‌, అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్‌ ‌భద్రాచలం కల్యాణానికి కోటి….సిఎం ప్రత్యేక నిధుల నుంచి విడుదల…మంత్రి కృతజ్ఞతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : అకాలంగా…

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

ఆందోళన కలిగిస్తున్న సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌లు సిపిఆర్‌ ‌చేస్తే బతికే ఛాన్స్…‌సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్‌ ‌పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

‘‌పల్లె ప్రగతి’తో దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

కేంద్రంతో మనకు రాజకీయ వైరుధ్యాలున్నా అవార్డులు ఇవ్వక తప్పడం లేదు ఇప్పుడన్ని గ్రామాలు అంకాపూర్‌, ‌గంగదేవి పల్లిలే… సిరిసిల్లలో అవార్డులు పొందిన గ్రామాల సర్పంచ్‌లకు మంత్రి కెటిఆర్‌ అభినందన పల్లె ప్రగతిలో పల్లెలు అన్ని రంగాల్లో పురోగమిస్తున్నాయి : కలెక్టర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 27 : 75 ఎండ్ల స్వాతంత్య్ర భారత చరిత్రలో సీఎం…

కెటిఆర్‌ ‌రాజీనామా చేయాలి..

లేదంటే ఆయనను బర్తరఫ్‌ ‌చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌బండి సంజయ్‌కు మారోమారు సిట్‌ ‌నోటీసులు : లీగల్‌గా చర్చిస్తామన్న బిజెపి రాష్ట్ర చీఫ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 25 : టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ ‌లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌డిమాండ్‌…

బిఆర్‌ఎస్‌కు గుర్తింపు ఇవ్వని లోక్‌సభ

బిఎసి నుంచి పేరు తొలగింపు న్యూదిల్లీ,మార్చి1 : టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్‌ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్‌ఎస్‌ను తొలగించింది. అలాగే ఇంతవరకు బీఆర్‌ఎస్‌కు గుర్తింపు కూడా ఇవ్వలేకపోయింది. టిఆర్‌ఎస్‌ ‌బిఆర్‌ఎస్‌గా మారినా లోక్‌సభ, రాజ్యసభలు బిఆర్‌ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం…

12 ‌వరకు అసెంబ్లీ సమావేశాలు

రేపు బడ్జెట్‌ ‌సమర్పణ..12 ద్రవ్య వినిమయ ఇల్లు ప్రభుత్వం నిర్ణయం…25 రోజులు నడుపాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌రెండోరోజు గవర్నర్‌ ‌ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ కరెంట్‌ ఎప్పు‌డు వొస్త్తదో..ఎప్పుడు పోతదో : మండలిలో కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి విమర్శలు అవసరం లేని విషయాలు మాట్లాడొద్దు : అక్బరుద్దీన్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌శాసనసభ రేపటికి…