Category తెలంగాణ

అగ్నిపథ్‌పై మోడీ హైదరాబాద్‌ ‌పర్యటనలో నిలదీద్దాం

అభ్యర్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిరసనలు తెలుపుదాం మల్కాజిగిరి సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులకు రేవంత్‌ ‌పిలుపు అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌వొచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌శ్రేణులకు…

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో నిరసన

తీస్తా సెత్లవాద్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని అబిడ్స్ ‌చౌరస్తాలో సోమవారం హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు, న్యాయవాదులు నిరసన.

ఎట్లుంది ఇక్కడ… తెలంగాణను గుర్తు పెట్టుకుంటారా

బాగుంది..సమస్యలేమీ లేవు సర్‌..‌తెలంగాణను గుర్తుపెట్టుకుంటాం రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం సందర్భంగా బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు సంభాషణ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ‌ప్రారంభం అనంతరం బీహారీ కార్మికులతో మంత్రి హరీష్‌రావు ఆసక్తికర సంభాషణ జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. బీహారీ నుంచి…

ఎడ్యుకేషనల్‌ ‌హబ్‌గా గజ్వేల్‌

20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు హబ్‌కు రూ.146 కోట్ల 28 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, విద్యార్థులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే. కేసీఆర్‌ ‌ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌…

మోడీపై తెలంగాణ నుంచే తిరుగుబాటు రావొచ్చు

అంబేడ్కర్‌ది కాదు.. దేశంలో నడుస్తుంది మోడీ రాజ్యాంగమే రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోడీ తెలంగాణకు రూపాయి ఎక్కువిచ్చామని నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థల ఉసిగొలుపు దిల్లీలో మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌ ‌రాజ్యాంగ పరిరక్షణ కొరకే యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతని స్పష్టం న్యూ దిల్లీ, జూన్‌ 27 :…

ఆత్మవిశ్వాసం తో చదవండి.. విజయం మీదే..

మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి.. మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటాం ఆత్మవిశ్వాసంతో చదివితే … విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ…

టీచర్లపై కక్ష కట్టిన సీఎం

ఏటా ఆస్తులు సమర్పించాలనే ఆదేశాలు అందులో భాగమే కేసీఆర్‌…‌మీ ఆస్తులను ఏటా ఎందుకు ప్రకటించడం లేదు? మీతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఆస్తుల వివరాలు వెల్లడించే ధైర్యముందా? సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని,…

ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్‌

‌చంచల్‌గూడ జైలుకు తరలింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ ‌విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును రైల్వే కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్‌ అల్లర్లకు సుబ్బారావు ప్రధాన కుట్రదారుగా పోలీసులు నిర్దారించారు. అతనిని అరెస్టు…

రాష్ట్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం

ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలి ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 25 : ‌తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి…