Category తెలంగాణ

సహజ వాయువు రంగంలో అమలులోకి యూనిఫైడ్‌ ‌టారిఫ్‌

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 31 : సహజ వాయువు రంగంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సంస్కరణ అయిన యూనిఫైడ్‌ ‌టారిఫ్‌ను అమలులోకి తీసుకు వొచ్చినట్లు పెట్రోలియ్‌ ఎం‌డ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌రెగ్యులేటరీ బోర్డు తెలియజేసింది. ఇది శక్తి మరియు సహజ వాయువు రంగంలో ఇది ఒక చెప్పుకోదగినటువంటి సంస్కరణ అని ప్రధాన మంత్రి నరేంద్ర…

ఉద్యోగంలో నిత్యం ఒత్తిడి…. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

రంగారెడ్డి, మార్చి 31 : నగర శివారు నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పుప్పాలగూడ లో నివాసం ఉంటున్న వినోద్‌ ‌కుమార్‌ అనే సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ ‌తన గదిలో.. గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  వినోద్‌ ఉద్యోగం విషయంలో.. తను పనిచేస్తున్న సంస్థ…

రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ‌మార్చి 30 : గోషామహల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబై లో కేసు నమోదైంది. గత జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జనవరి 29న ముంబైలో…

పెట్రో ధరలు భారీగా పెంచి కేంద్రం దోపిడీ

కార్పొరేట్లకు మేలు కలిగేలా చర్యలు బ్యారెల్‌ ‌ధరలు తగ్గినా తగ్గని పెట్రో ధరలు బిజెపిని వొదిలించుకుంటేనే ధరాఘాతం నుంచి విముక్తి మంత్రి కెటిఆర్‌ ‌ఫైర్‌…‌కేంద్రానికి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 30 : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని…

వారాణసీలో 3.85 కిమీ పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 29 : వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే నిర్మాణాన్ని చేపట్టడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే నిర్మాణ పనులు…

ఇతర దేశం నుండి తీసుకువొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 29 : భారత్‌కు 2022 సెప్టెంబర్‌ 17‌న తీసుకు వొచ్చిన చీతాలలో ఒక చీతాకు నాలుగు పిల్ల చీతాలు పుట్టినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ ‌ట్వీట్‌ను ప్రధాన మంత్రి షేర్‌ ‌చేస్తూ…

నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు

కేటీఆర్‌ ‌కనుసన్నల్లోనే సిట్‌ ‌విచారణ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పుగా ఎలా చెప్తారు దోషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు ఇప్పటి వరకూ వేసిన ఒక్క సిట్‌ ‌కూడా నివేదిక ఇవ్వలేదు సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్‌ ‌వేయాలి ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ…

పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ

హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకుపే వెసులుబాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ కొనసాగుతున్నది. ఎస్‌సీటీ పీసీ , ఎస్‌సీటీ పీసీ పోస్టులకు ఏప్రిల్‌ 2‌న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ ‌లెవల్‌ ‌పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ప్రకటించింది. 2వ తేదీన ఉదయం 10 నుంచి…

అత్యంత సుందరంగా హైదరాబాద్‌

కార్పొరేట్‌ ‌రెస్పాన్స్‌బిలిటీ కింద చెరువుల అభివృద్ధితో సుందరకీరణ చెరువుల్లో పట్టా భూములు ఉంటే మరోచోట కేటాయింపు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్‌..ఒప్పంద పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : హైదరాబాద్‌ ‌సుంపదరీకరణ..అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎస్‌ఆర్‌…