Category తెలంగాణ

నోవాటెల్‌ ‌హోటల్లోనే ప్రధాని మోడీ బస

ఎస్పీజీ సూచనలతో రాజ్‌భవన్‌కు బదులు నోవాటెల్‌కు మార్పు హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్‌ ‌నో ఫ్లయింగ్‌ ‌జోన్‌గా ప్రకటించిన అధికారులు ప్రధాని రాకతో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌మాదాపూర్‌ ‌నోవాటెల్‌ ‌హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ…

బిజెపిని చూస్తే టిఆర్‌ఎస్‌ కు ‌వణుకు

తెలంగాణలోనూ డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తరవాత పెనుమార్పులు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపి లక్ష్మణ్‌ ‌టిఆర్‌ఎస్‌ను పాతరేసి అక్రమ సంపాదన కక్కిస్తాం: ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ను కోరుకుంటున్నారని బిజెపి ఎంపీ డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోడీ బహిరంగ…

ఆత్మహత్యలతో జీవితాలను అంతం చేసుకోవద్దు

పరీక్షలే జీవితం కాదని గుర్తించండి ఇంటర్‌ ‌ఫెయిల్‌ ‌విద్యార్థులకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌విజ్ఞప్తి ఫీజులు మినహాయించాలని ప్రభుత్వానికి సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఇం‌టర్మీడియట్‌ ‌ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఆందోళనవ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం చూస్తుంటే…

నేటి నుంచి బోనాల జాతర

గోల్కొండ బోనాలతో ఉత్సవాలు మొదలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఆషాడమాసం రావడంతో తెలంగాణలో బోనాల సందడి నెలకొననుంది. ఆషాడ బోనాలకు తెలంగాణ పెట్టింది పేరు.  ఆడపడుచులంతా..బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. డప్పు దరువుల మధ్య పోతరాజుల నృత్యాలు, పూనకంతో ఊగిపోయే భక్తులతో అమ్మవారి ఆలయాలన్నీ…

బిజెపిలో భారీ వలసలు..! మండువ రవీందర్‌రావు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో నిర్వహించబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కొత్తవారిని అదేస్థాయిలో పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల వ్యవహారాల పట్ల విసుగుచెందిన పలువురిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తుంది. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, దేశ…

ప్రతిష్టాత్మక చండీగఢ్ పిజిఐ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి హరీష్ రావు

చండీగఢ్ లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ప్రతిష్టాత్మక “చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్”ను సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్…

భారీగా దారి మళ్లుతున్న జీఎస్టీ ఆదాయం

రెండు రోజుల 47 వ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు  రాష్ట్ర విభజన వల్ల, నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతున్నదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.సోమ,మంగళ వారం రెండు రోజులు చండీగఢ్‌లో జరిగిన 47వ GST…

వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ

మూసీ మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల…

బిజెపి నేతలు తెలంగాణకు వొచ్చి ఏం చెబుతారు?

కొంటానన్న రా రాయిస్‌ ‌కూడా తీసుకోలే….ఇచ్చే నిధులు ఇవ్వలే పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌గజ్వేల్‌ ‌రైల్వే ర్యాక్‌ ‌పాయింట్‌ను ప్రారంభించిన మంత్రి నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సీడ్‌ ‌పాయింట్‌గా అభివృద్ధి చెందుతున్న గజ్వేల్‌ ‌గజ్వేల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట/గజ్వేల్‌,…