బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టులో నేడు విచారణ
పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు హైదరాబాద్, ఏప్రిల్ 5(ఆర్‌ఎన్‌ఎ) : బండి సంజయ్ అక్రమ అరెస్టుపై బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనిపై గురువారం విచారణ జరుపుతామని పేర్కొంది. హౌస్ మోషన్ విచారణకు న్యాయస్థానం నిరాకరించి, రెగ్యులర్ విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ పిటిషన్‌లో మొత్తం ఆరుగురిని…
