Category తెలంగాణ

మంకీపాక్స్ ‌గాలి ద్వారా సోకదు

పెద్దమ్మ తల్లి లాంటిదే పూనె వైరాలజీ ల్యాబ్‌కు కామారెడ్డి వ్యక్తి నమూనాలు నేడు రిప్టోర్టస్ ‌వొస్తాయన్న ఫీవర్‌ ‌హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో మంకీపాక్స్ ‌కలకలం రేపుతుంది. కామారెడ్డిలో ఓ 40 ఏండ్ల వ్యక్తికి మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కనిపించాయి. బాధితుడికి మెడ, గొంతు, చేతి, ఛాతీ వి•ద పొక్కులు…

డిజిటల్‌ ‌టెక్నాలజీ, స్టార్టప్‌లలో భారత్‌ ‌దూసుకెళ్తుంది

అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం న్యూ దిల్లీ, జూలై 25 : దేశ 75 ఏళ్ల స్వాతంత్య ్రఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. తన ఎన్నిక దేశ…

అప్పు‌ల జాబితాలో11వ స్థానంలో తెలంగాణ

ఎనిమిదో స్థానంలో ఆంధప్రదేశ్‌ ‌ముందు వరుసలో తమిళనాడు..అదే దారిలో యూపి, మహారాష్ట్రలు లోక్‌సభలో ఉత్తమ్‌ ‌ప్రశ్నకు కేంద్రం వివరణ న్యూ దిల్లీ, జూలై 25 : దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో రూ.3.12 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. కాగా తమిళనాడు ముందు వరసలో ఉంది. ఆ తరవాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌,…

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ ‌తమిళి సై మరో మారు విమర్శ

ప్రోటోకాల్‌ ‌పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్‌ ‌వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మధ్య కోల్డ్ ‌వార్‌ ‌కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్‌ ‌తమిళిసై..తెలంగాణ…

సీజనల్‌ ‌వ్యాధుల పట్ల అప్రమత్తం

డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ‌విజృంభించకుండా చర్యలు ప్రతి శుక్ర, ఆదివారాల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం సంబంధిత అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం కొరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్‌ ‌డోస్‌ ‌వేయించుకోవాలని ప్రజలకు సూచన సీజనల్‌ ‌వ్యాధులపై మంత్రులు, అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం..!

సీఎమ్ కేసీఅర్ అధికారులకు ఆదేశాలు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు,…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు

కామారెడ్డి జిల్ల్లాలో పార్టీ నేతలపై దాడి దారుణం :రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్‌ ‌మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్‌ఎస్‌ ‌నేతలు గజగజ…

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…