ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు సీసీఎల్‌ఏకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : జీవో నంబర్ 58, 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి…
