Category తెలంగాణ

పాలమూరులో వలసలు ఆగలేదు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పాలమూరు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తే చేస్తాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జడ్చర్ల,ప్రజాతంత్ర,మే 25: “తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు ..

జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు  మూడు వారాల పాటు సాగే..‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’’ రోజు వారీ కార్యక్రమాల పూర్తి వివరాలను గురువారం నాటి సమావేశంలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ దిశగా  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ విజయవంతం చేయాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీ– శుక్రవారం – ప్రారంభోత్సవం   ముఖ్యమంత్రి  హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద…

‘‘ సఫాయన్నా నీకు సలామన్నా…’

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు – సిఎం కేసీఆర్  గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ సంధర్బంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ….. ‘‘ మనుషులు పరిసరాలు పరిశుభ్రంగా వుంచుతూ తోటి మానవుల కోసం వారి…

అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు .. తెలంగాణ ప్రగతి కళ్లకు కట్టేలా కార్యక్రమాలు కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సిఎం కెసిఆర్‌ ‌జిల్లాకు రూ. 105 కోట్ల నిధులు విడుదల పోరాటాలు, త్యాగాలతో,ప్రజాస్వామ్యపంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరులత్యాగాలు స్మరిస్తూ, ప్రజలఅకాంక్షలకు అనుగుణంగా ఘనంగా…

సచియాలయ ప్రారంభానికి ఆహ్వానం పంపలేదే

తమిళసై మరోమారు వివాదస్పద వ్యాఖ్యలు కొత్త పార్లమెంట్‌ ‌భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె మాట్లడారు. తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా కట్టారని తమిళిసై మెచ్చుకున్నారు. కానీ  సచివాలయం ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని గుర్తుచేశారు. కనీసం తనకు ఆహ్వాన పత్రిక…

రాబోయేది బిజెపి ప్రభుత్వమే

కాంగ్రెస్‌ ‌పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు బిజెపిలో లుకలుకలు కేవలం వి•డియా సృష్టి బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం బిజెపి నిజామాబాద్‌ ఎం‌పీ అర్వింద్‌ ‌చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే…

ఎం‌సెట్‌ అమ్మాయిలదే హవా

ఫలితాలు విడుదల అగ్రికల్చర్‌లో 86 శాతం, ఇంజినీరింగ్‌లో 80 శాతం తెలంగాణలో ఎంసెట్‌ ‌ఫలితాలను విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జెన్‌ఎఎఫ్‌ఎయు ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌, ‌వైద్య విభాగాలకు సంబింధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో 15…

విద్యారంగ ప్రగతిని ప్రస్ఫుటించాలి

అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే24 : తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి…

కెసిఆర్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమయ్యింది

పునర్నిర్మాణం అంటే భూస్వామ్య విధానం పెత్తనాన్ని తిరిగి తేవడమా.? ఉదండాపూర్‌ ‌భూనిర్వాసితులకు ఆర్‌ఎన్‌ఆర్‌ ‌ప్యాకేజీని అందేలా పోరాడుతాం….గడీల పాలన అంతమొందిస్తాం మిగులు బడ్జెట్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చినందుకా దశాబ్ది ఉత్సవాలు కెసిఆర్‌ ‌పాలనలో లక్షల కోట్ల అప్పులపై ప్రజలకు వివరిస్తాం:  ప్రజాతంత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 23 :…