రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు
నగరంలో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్‌కు వరద శ్రీరాంసాగర్, కాళేశ్వరం, సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. పలు ప్రాజెక్టుల్లోకి మళ్లీ వరద పెరిగింది. గోదావరి పరివాహకం…

