Category తెలంగాణ

విశ్వనగరంగా హైదరాబాద్‌..

‌ప్రేమను పంచే నగరం తెలంగాణ ఇప్పుడొక బ్రాండ్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 30 : అనేక రంగాలకు హైదరాబాద్‌ ‌కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా గ్రూప్‌…

దిల్లీలో ఏం వెలగబెడుతున్నారో చెప్పండి

ట్విట్టర్‌ ‌వేదికగా సిఎం కెసిఆర్‌పై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ఫైర్‌ ‌రైతులకు ఎకరాకు 15 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : వర్షాలతో రాష్ట్రంలో రైతుల కష్టం వరద పాలైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం అంచనా వేయాలన్న సృహ కూడా కేసీఆర్‌ ‌సర్కార్‌కు లేదని…

పాలమూరు లిఫ్ట్ ‌పనుల్లో ఘోర ప్రమాదం

క్రేన్‌ ‌వైర్‌ ‌తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలిని పరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, జూలై 29 : జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి లిప్ట్ ఇరిగేషన్‌ ‌స్కీం పనుల్లో విషాదం నెలకొంది. కొల్లాపూర్‌ ‌మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిప్ట్ ఇరిగేషన్‌…

సంకుచిత రాజకీయాల కోసమే ఐటిఐఆర్‌ ‌రద్దు

బీజేపీ డీఎన్‌ఏలో అసత్యాలు, అవాస్తవాలు తెలంగాణకు శనిలా పట్టిన మోడీ ఘాటుగా విమర్శించిన మంత్రి కెటిఆర్‌ ‌మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : సకుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్‌ ‌రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల…

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

విమర్శలతో, ఎదురు దాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ ‌నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అందుకే విమర్శలతో ఎదురుదాడి చేయాలని చూస్తోందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత…

హైదరాబాద్‌ ‌నగరాన్ని ముంచెత్తిన వర్షం

ఉరుములు, మెరుపులతో దంచికొట్టిన వాన పలు ప్రాంతాలు మరోమారు జలమయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 29 : హైదరాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. యూసుఫ్‌గూడలో ఓ గల్లీలో రిపేర్‌ ‌సెంటర్‌లోని వాషింగ్‌ ‌మిషన్‌ ‌నీటిలో కొట్టుకుపోయింది.…

మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ ‌జిల్లా బోధ్‌ ‌మండలం సొనాలలో రెండో రోజు గ్రామస్తులు వర్షంలోనే రాస్తారోకో చేపట్టారు. గొడుగులు పట్టుకుని బోథ్‌-‌కిన్వట్‌ అం‌తర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. సోనాలను మండలంగా…

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులకు సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. అంటువ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సీఎస్‌ ‌దిశానిర్దేశం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని సీఎస్‌…

నేచుర్‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ అభివృద్ధికి కృషి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : అవి•ర్‌పేటలోని గాంధీ నేచర్‌ ‌క్యూర్‌ ‌హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. ఆ హాస్పిటల్‌ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, వసతులు కల్పించాలని అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. దేశంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన గాంధీ నేచర్‌ ‌క్యూర్‌…