సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే ఉద్యమం పుట్టేదా..రాష్ట్రం వొచ్చేదా
ఐటీ టవర్ ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్ అసూయ పడేలా మంత్రి హరీష్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేస్తున్నాడని ప్రశంస కలలో కూడా సిద్ధిపేటకు ఐటి టవర్ వొస్తదనుకోలేదు..కేసీఅర్‌కి హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి : మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 15 : సిద్దిపేటలో కేసిఆర్ పుట్టకుంటే తెలంగాణ వొచ్ఛేది కాదని రాష్ట్ర…
