బీజేపీకి బీఆరెస్ బీటీమ్..
కేసీఆర్ మహారాష్ట్రలో డ్రామా చేస్తున్నారు మహా రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదు శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ ముంబై, జూన్ 27 : కేసీఆర్ ప్రసంగంపై శివసేన(యూబీటీ) నేత ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేసీఆర్ మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారని.. ఇలానే నాటకాలాడితే తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం ఖాయమని…
